బ్లూ ఫిల్మ్ – Part 11

అదే క్షణంలో—లోపలికి వస్తున్న ఒకమ్మాయి… బ్రిస్క్ గా క్రిస్ట్ గా ఆకర్షణీయంగా వున్న ఒకమ్మాయి… అదొకరకమైన “క్యాట్ వాక్” తో — మమ్మల్ని సమీపిస్తూ — ఉష మొహంలోకి చూడగానే ఆశ్చర్యంతో “హాయ్!” అని దాదాపు అరచినంత పని చేసింది.
నీలమేఘశ్యామ వర్ణంలో వుండే నా ఉషకీ ఆ…
బంగారపు మేనిరంగుతో ధగధగ మెరిసిపోతున్న ఆమెకీ వ్యత్యాసం నేను గమనిస్తూ దూరంగా నిల్చున్నాను.
ఉష ఆమెతో మాట్లాడుతోంది.
ఒకరినొకరు పరవశంగా చూసుకుంటూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నారు. కస్టమర్స్ కోలాహలం వలన వాళ్ళ మాటలు వినిపించటం లేదు.
ఆమె స్లిమ్ గా వుంది.
పొడుగాటి శిరోజాలు గుర్రపుతోకలా ఒక క్లిప్ తో కట్టి వ్రేలాడకట్టింది.
అతి సన్నటి నడుము.
ఉషలా అంతంత వక్షోజాలు లేవు. సరిగ్గా అరచేతుల్లో ఇమిడిపోయేంత వున్నాయి. స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుంది. పళ్ళు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అదో రకమైన అందం. కళ్ళు మాత్రం విశిష్టంగా గోచరిస్తున్నాయి. కలువరేకుల్లా వున్నాయి. చిన్న మూతి, పలుచటి పెదవులు, చక్కటి ముక్కు.
గులాబిరంగు జాకెట్టు.
గులాబిరంగు చీర.
అరవిరిసిన గులాబీలాగే వుందామె.
ఆమె కిసుక్కున నవ్వుతుంది.
నవ్వు వచ్చినప్పుడల్లా, చేతులు అడ్డు పెట్టుకుని, సుకుమారంగా నవ్వుతోంది.
ఉష అలా కాదు. ఆమె నవ్వితే చాలు, ఆమె మహోన్నత వక్ష శిఖరాలు కుదుళ్ళతో సహా కదలాడుతూ వుంటాయి.
అంతలో నాకు ఆశ్చర్యం వేసింది.
ఆమె ఎవరో నాకు తెలీదు. అయినా, ఆమె అందచందాల గురించి, కళ్ళు, ముక్కు, వక్షోజాలు, నడుము, పిరుదులు… వీటన్నిటి గురించి నాలో నేనే ఆలోచించుకున్నాను. అంచనా వేసుకున్నాను. నా భార్యతో ఆమెను కంపేర్ చేసుకుని చూసుకున్నాను. పరాయి ఆడవాళ్ళ గురించి ఇలా ఆలోచించటం కుసంస్కారం కదూ?… ఇదేనా మానసిక వ్యభిచారం అంటే!!
నేను తల త్రిప్పుకోబోయాను.
“ఇలా రండి!” అన్నట్లు ఉష తలవూపింది.
నేను వాళ్ళ దగ్గర కెళ్ళాను.
“మై హజ్బెండ్. ఎందుకో నాకు ఇలా పిలచాలంటే ఇష్టం వుండదు. ఈయన పేరు అభినయ్. నా మొగుడు అనేకన్నా, ఒకరినొకరు నంచుకుని, పంచుకుని, రహస్యాలు పెంచుకునే ఫ్రెండ్స్ అంటే బావుంటుంది!” అంది ఉష.
“నమస్తే!” అంది ఆమె.
“ఆభి. ఈమె పేరు సంధ్య. మేమంతా సాండీ అని ముద్దుగా పిలుచుకుంటాం. అఖలాండేశ్వరి కాలనీలో ఒంటరిగా వుంటోంది. ఎం.టి.ఆర్. హాస్పిటల్స్ లో నర్స్ గా పని చేస్తోంది. నా డియరెస్టు ఫ్రెండ్. అలా అనేకన్నా, ఒకరినొకరు నంచుకుని, పంచుకుని రహస్యాలు పెంచుకునే డార్లింగ్స్ అంటే బావుంటుంది!” అంది ఉష.
“ఏయ్!” కోపంగా అంది ఉష.
“ఏం? తప్పేముంది? నిజమేగా? ఇప్పుడంటే నాకు మొగుడున్నాడు. నీకు మొగుడు లేనప్పుడు నాకూ మొగుడు లేనప్పుడు… మనమిద్దరం…”
“షటప్!” అంది సంధ్య.
ఉష ఫకాలున నవ్వింది.
సంధ్య కూడా నవ్వింది.
ఆమె పన్ను మీద పన్ను భలే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆమె మొహంలో అదోరకమైన తేజస్సు, మెరుపు కనిపిస్తోంది.
“ఒకసారి ఇంటికి రా సంధ్య…”
“మధ్యలో నేనెందుకు? కొత్తగా పెళ్ళయిన జంట మధ్యన…” అంటోందామె.
“అదేం లేదులెండి. తప్పకుండా రండి. మీరొస్తే బావుంటుంది. బోరింగ్*నెస్ పోతుంది” అన్నాను.
“థాంక్యూ… తప్పకుండా వస్తాను.”
“ఎప్పుడు?” అంది ఉష.
“అదే చెప్పలేను. నాకు సెలవు దొరకటం కష్టం” అంది.
“కమ్మాన్ సాండీ. ఇదేమైనా గవర్నమెంట్ జాబా? పర్మెనెంట్ జాబా? నాలుగురోజులు సెలవు పెట్టి వచ్చేయ్—” అంది ఉష.
“మీ సాలరీ ఎంత?” అన్నాను.
“పదిహేనొందలు”
“బోడి ఉద్యోగం. వాడు పీకేస్తే నేను ఫోన్ చేసి ఇంతకన్నా బెస్టు హాస్పిటల్ లో బెటర్ జాబ్ వెయ్యిస్తాను. డోంట్ వర్రీ. మీ హజ్బెండ్ ఏం చేస్తుంటారు?” అన్నాను.
సంధ్య ఇబ్బందిగా నవ్వింది.
“ఏయ్ చెప్పవే. నిజం చెప్పడానికి భయందేనికి? అభి… వాడు సంధ్యని మోసం చేసి వాషింగ్‌టన్ వెళ్ళిపోయి, అక్కడ మరో అమ్మాయిని చేసుకున్నాడు. డామిట్. మొగుడు లేకపోతే ప్రపంచం లేదా? మొగుడే కావాలా? పెళ్ళే చేసుకోవాలా? ఏయ్ సాండీ— యిప్పుడు మాతో వచ్చేయకూడదూ?” అంది ఉష.
“మరోసారి వస్తానుగా? ష్యూర్”
“మరోసారి అంటే అదెప్పుడు? అలా కాదు సాండీ. రేపు, ఎల్లుండి— డేట్ ఎండ్ టైమ్ చెప్పు… నేనొచ్చి పికప్ చేసుకుంటాను.”
“అక్కరలేదు ఉషా. నాకు కైనటిక్ హోండా వుంది. నేవచ్చేస్తాను. రేపుగానీ, ఎల్లుండి గానీ— ప్రామిస్…” అంది సంధ్య.
వెనువెంటనే నా మొహంలోకి చూస్తూ “కంగ్రాచ్యులేషన్స్ అభినయ్ గారూ—” అంది సంధ్య.
“థాంక్యూ, కానీ దేనికి?”
“ఉషకి భర్త అయినందుకు, అసలు ఉష జీవితంలో మొగుడుగా ప్రవేశించగలిగే మగాడు ఈ భూమ్మీద పుట్టలేదేమో అనుకునేదాన్ని” అంది సంధ్య నవ్వుతూ.
నేనూ ఉషా ఒకరి మొహాలొకరు చూసుకొని నవ్వుకున్నాం.
ఉష మా ఇంటి అడ్రసు ఆమెకు చెప్పింది. ఆమె తను పనిచేస్తోన్న ఆసుపత్రి అడ్రసు ఉషకి వివరించింది.
“ఓకే. సీయూ” అంది సంధ్య.
“ఓకే. నైస్ మీటింగ్ యు” అన్నాను.
బిల్లు చెల్లించి, ప్యాకెట్స్ అన్నీ కారులో పెట్టించి, మేమిద్దరం కారెక్కాం.
ముభావంగా వున్న ఉష వంక ప్రశ్నార్థకంగా చూసాను.
“హలో… ఏమిటలా వున్నావ్?” అన్నాను.
“అబ్బే ఏం లేదు అభినయ్! హుషారుగా చలాకీగా తుళ్ళి తుళ్ళి పడుతూ నవ్వుతూ నవ్విస్తూ వుండే సంధ్య ఎంత గంభీరంగా తయారయ్యింది…”
“అందులో ఆశ్చర్యం ఏముంది! ఒక వయసొచ్చాక అందరూ రిజర్వ్*డ్ గా మారిపోతారు. చైల్డిష్*నెస్ పోతుంది.”
“అది కాదు అభినయ్! నీకు తెలీదు. సంధ్య ఏమిటో, ఎలాంటి సంధ్య ఎలా తయారయ్యిందో నాకూ ఉన్న అనుబంధం ఏమిటో, ఆమె ఎంత తెలివయిన అమ్మాయో…! సంధ్య కుటుంబం, ఆమె జీవితం. ఆమె గతం తెలిస్తే నువ్వాశ్వర్యపోతావ్—ఎలాంటి సంధ్య! పూర్ గర్ల్!”
నేను కారుని స్లోగా పోనిస్తున్నాను.
“అభినయ్! హేమంత్ కుమార్ అనే కుర్రాడు గనుక సంధ్య జీవితంలో ప్రవేశించకపోయి వుంటే ఆమె ఈపాటికి విదేశాల్లో డాక్టర్ గా సెటిల్ అయుండేదేమో” అంటోంది ఉష.
“అంటే ఆమె హేమంత్ ని ప్రేమించిందా?”
“ఔను. కరెక్టుగా చెప్పాలంటే అతనే ఆమెను ప్రేమించాడు” అంది.
“అంటే నువ్వన్న సోకాల్డు టీనేజ్ ఫాంటసీ. వాడు మోసం చేశాడు. సంధ్య భగ్న ప్రేమికురాలయింది. ఎవడో ఒక వెధవ మోసం చేసినంత మాత్రాన ఆడది జీవితాంతం కుమిలిపోవటమేనా! జీవితాన్ని నాశనం చేసుకోవటమేనా! భవిష్యత్తుని చెడగొట్టుకోవటమేనా?” అన్నాను రెడిక్యూల్ చేస్తున్నట్లు.
అదోలా నవ్వింది ఉష.
“ఆడది స్వతహాగా ప్రేమమూర్తి. మనసుకి గాయం అయితే ఆమె మగాడంత సులభంగా కోలుకోదు” అంది ఉష.
“పరమ తప్పు. మనసనేది వుంటే, అది గాయం అయితే, అది ఆడదయినా, మగాడయినా కోలుకోవటం కష్టమే. అది కేవలం ఆడదాని లక్షణంగా అభివర్ణించకు ఉష! అది మనసు లక్షణం.”
“కరెక్టు. అందుకే అసలు మనసనేది ఉండనేకూడదు. మనసనేది లేని మనిషి దేవుడితో సమానమవుతాడు. దేవుడికి మనసులేదు తెలుసా? దేవుడే లేడేమోనని నా అభిప్రాయం. పరిధి గీసుకుని, సిద్ధాంతాలు నమ్ముకున్న, మడికట్టుకుని, నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా బ్రతకాలనుకునే మనుషులు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎంత దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారో నేను లక్షలాది ఉదాహరణలు చూపించగలను…” మనసనేది లేనివాడు హ్యాపీ! వెరీవెరీ హ్యాపీ! నాకు మనసులేదు కాబట్టే, నన్ను చూడు అభినయ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నానో” అంటూనే ఆమె చెయ్యి నా తొడమీదకి పాకింది.
“ఆగాగాగు డాళింగ్! భోజనం కానీ… ఆ తర్వాత” అన్నాను.
గ్రీన్ పార్క్ బార్ ఎండ్ రెస్టారెంట్ కెళ్ళాం. ఇద్దరం డిప్లమాట్ విస్కీ చెరో రెండు లార్జ్ పెగ్ లు బిగించి, చికెన్, మటన్, ఫ్రాన్స్, లివర్…అన్నీ కలిపి, భారీ ఎత్తున ఓపిగ్గా తిన్నాం.
సరాసరి కారులో ఇంటికి చేరుకున్నాను.
ఆ రాత్రి ఉష నాతో ఓ గమ్మత్తయిన ఆట ఆడించింది.
చాలా సరదా సరదా ఆట.
డాన్సింగ్ చెర్రీ…
****
The post బ్లూ ఫిల్మ్ – Part 11 appeared first on Telugu Sex Stories.