లంకంత ఈ ఇంట్లో ఇంతకాలం నేను ఒంటరిగా ఎలా వుండేవాడినో నాకు తలుచుకుంటూవుంటే ఆశ్చర్యం కలుగుతుంది.ఆఫ్*కోర్స్, నౌఖర్లు వుండేవారు… కానీ…
తెన్నేటిగారి సంధ్యావందనం నవలను – Part 12 →
ఉషలా ఇలా యుగం ఒక క్షణంగా కలిగించే కమనీయమైన సహచర్యం లేకుండా ఇన్నాళ్ళూ ఎలా వున్నానో నాకే అర్ధం కావటం లేదు.ఉదయమే నిద్ర లేచి, వంటింట్లో పని ప్రారంభించి, గార్డెన్ లో పూల మొక్కలకి నీళ్ళు పోసి, స్విమ్మింగ్ పూల్ లో నీళ్ళు శుభ్రం చేసి, ఇంట్లో గిన్నెలన్నీ తళ తళ మెరిసేలా తోమేసి, ఇల్లంతా అద్దంలా సర్దేసి నేను నిద్ర లేచేసరికి మళ్ళీ నా ప్రియతమ ఫాంటసీలని నాకోసం రెడీగా పట్టుకుని తయారయిపోయేది ఉష. నాకు ప్రతినిత్యం ఒక ఆశ్చర్యం.ఉష నాకు నిత్యం విడ్డూరం.
బాత్ టబ్ లో ఇద్దరం స్నానంచేస్తూ, ఒకరి నొకరు నగ్నంగా అన్వేషించుకుని, ఆడుకుని, ఆ బాత్ రూం మొజాయిక్ ఫ్లోరింగ్ మీదే దడదడ లాడించుకుని—కేరింతలు కొట్టటం—ఒకసారి—విశాలమైన రంగుల పూలతోటలో…అన్ని రకాల పువ్వులని పచ్చటి లాన్ మీద ఒత్తుగా పరిచి…పండు వెన్నెల కాంతిలో నగ్నంగా పడుకుని—
“వెన్నెల గురించి పద్యాలు, కవితలు విని ఆనందించటం కాదు అభీ! ఒకసారి వెన్నెల్లో దడదడ లాడించుకున్న ప్రేమికులు-జీవితాంతం వెన్నెల్లోనే కాపురం చెయ్యాలని పరితపించేంత మహత్తరంగా వుంటుంది! కమాన్ డాళింగ్!” అని పిలిచింది ఉష.ఆ పిలుపుకి నా శంఖుమార్కు లుంగీ, గొడుగు మార్కు లుంగీ అయిపోవటం ప్రారంభించింది. అది వెండి వెన్నెల మహిమో, క్రింద పరిచిన పువ్వుల మహిమో, గాలి మోసుకొచ్చే సుగంధ పరిమళాల మహత్యమో నాకు తెలీదుగానీ, ఆ రాత్రి దాదాపు ఒంటిగంటన్నర వరకూ నేనూ, ఉష అక్కడే నగ్నంగా క్రీడా విన్యాసాల సంబరాల్లో మునిగితేలాం.
అల్లుకుపోయాం, ఆడుకున్నాం, కేరింతలు కొట్టాం, పోటీపడ్డాం. సుఖంలో అలసటనీ, అలసటలో సుఖాన్ని పంచుకుంటూ ఒకరి నొకరు నంజుకుంటూ, సరదాగా గింజుకుంటూ, ఎంతెంతో పిండుకుంటూ, కొరడాల కెరటాల్లా…… కెరటాల కొరడాల్లా ఒకరి నొకరు మృదంగ వాయిద్యపు ధ్వని తరంగాల దరువులతో, వాయింపులతో సత్కరించుకున్నాం.నిముషం క్రితం ఇద్దరం తడిసి ముద్దయిపోయినా—
ఆ కాసింత గ్యాప్ కూడా ఇవ్వలేనన్నట్లు…బిగ్ షాట్ ని తన నోటిలో భద్రపరుచుకుని మహదానంద భరితురాలయ్యేది.నాకన్నా ముందు ఉషే నిద్రలోకి జారుకుంది.అప్పుడు సమయం… రాత్రి ఒంటిగంట నలభై నిముషాలు.మెల్లిగా ఆమె నోట్లోంచి బిగ్ షాట్ ని బయటకి తీసేసి… జాగ్రత్తగా ఆమె పక్కనే వాలిపోయి పసిపిల్లలా ఆదమరిచి నిద్రపోతున్న ఉష మొహంలోకి చూస్తూ అలాగే నిద్రలోకి జారిపోయాను.మర్నాడు ఉదయం ఏడు గంటల ప్రాంతాల్లో నేను నిద్ర లేచేసరికి పొగలు గ్రక్కుతున్న కాఫీ కప్పులతో నా ముందు ఉష ప్రత్యక్షం.“గుడ్ మార్నింగ్ బీ స్క్వేర్…” అంది చిరునవ్వుతో.
“బీ స్క్వేర్ అంటే? అదేం కొత్త పేరు?”“బి అంటే బిగ్ షాట్… బి అంటే బాస్… వెరసి అభినయ్. అంటే బాస్ ఆఫ్ బిగ్ షాట్… కనుక బీ స్క్వేర్” అంటూ ముందుకి వొంగి నా పెదవుల మీద మృదువుగా ముద్దు పెట్టుకుని “కాఫీ తాగేయ్! ఈరోజు మనం స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాం. స్నానం అయిపోగానే… బ్రేక్ ఫాస్ట్ రెడీ” అంది.
స్విమ్మింగ్ పూల్ లో చిన్న పిల్లల్లా పరిసరాలనే మర్చిపోయి ఆటలాడుకున్నాం. ఉష స్విమ్మింగ్ సూట్ లో వుంది. నన్ను మాత్రం నగ్నంగా నీళ్ళలోకి దూకేయమంది. నీటిలో బిగ్ షాట్ కి ఆమె నాలుక చేసిన సత్కారం ఫెంటాస్టిక్. ఒకరి మీదొకరు నీళ్ళు జల్లుకున్నాం— నీటిలో ముద్దులు పెట్టుకున్నాం— ఫాంటసీలని తనివితీరా నలిపి నలిపి… ఆనందించాను. బిగ్ షాట్ నీటిలో విశ్వరూపం ధరించాడు ఆమె చేష్టలకి. ఆమె నవ్వే నవ్వు అదీ పగలబడి నవ్వితే అరవయేళ్ళ వృద్ధుడికైనా… ఇరవయేళ్ళ బిగువు పొగరు వస్తుంది.నేను ఉష మంచి హ్యాపీ మూడ్ లో వుండగా…గేటు చప్పుడు వినిపించింది.
నేను అదిరిపడ్డాను. నా ఒంటిమీద ఏమీలేదు. గబ గబా వేసుకుంటానంటే ఏమీ అక్కరలేదని వారించింది ఉష.“నువ్విక్కడే వుండు… నేను చూసి వస్తాను…” అందామె స్విమ్మింగ్ పూల్ లోంచి బయటకి వస్తూ.స్వతహాగా ఆడది అంటే అందం. అందులో అందాలెన్నెన్నో అధికంగా కలిగిన అద్వితీయం ఉష కనుక మరీ మరీ అందం. నగ్నంగా వుంటే పిచ్చెక్కించే అందం. నున్నటి ఆ ఒంటి మీద కారుతోన్న నీటితో… అదెంత అందం?!
స్విమ్మింగు డ్రస్ వున్నా లేకున్నా ఒక్కటే అన్నట్లు ఒంటికి అతుక్కుపోయి వుంది. ఫాంటసీ మూడొంతులు పూబంతుల్లా బైటికి పొంగుకొస్తున్నాయి. ఆమె లాన్ లోంచి నడిచి వెళుతుంటే లే ఎండ ఆమె తడిసిన ఒంటి మీద పడి ఆమె మెరుస్తోంటే గుండ్రటి పొందికైన ఎత్తయిన పిరుదులు అపూర్వంగా తైతక్కలాడుతూ వుంటే, ఇంతటి మహోజ్వలమయిన దేదీప్యమానమైన ఉద్రేక కారకమైన సౌందర్యానికి నేను అధిపతినా అని అనిపిస్తుంది.
ఉష పరిచయం కాకముందు నాకున్న సెక్స్ నాలెడ్జ్ కి, ఇప్పుడు ఆమె అనుభవంతో కలుగుతున్న నాలెడ్జికి భౌమ్యాకాశాల వ్యత్యాసం వుంది.ఉష నా జీవితంలో అడుగుపెట్టక పూర్వం నేనెన్నో పుస్తకాలు చదివాను. సెక్సుకి సంబంధించిన బోలెడన్ని పుస్తకాలు చదివాను. సుందర వాత్స్యాయన కామ సూత్రాలు చదివాను. కౌక్కోక శాస్త్రాలు చదివాను.కానీ, థియరీకి, ప్రాక్టికల్స్ కీ ఎంతటి అపారమైన వ్యత్యాసం వుందో మాటలతో చెప్పటం అసాధ్యం.
ఉష— ది అదర్ నేమ్ ఫర్ నిషా అన్నాడు నా మిత్రుడు సుభాష్___మా ఇద్దరికీ పరిచయం చేస్తూ.ఉష, ది అదర్ నేమ్ ఫర్ నిషా ఎండ్ ఖుషీ… అంటున్నాను నేను.రంభ, ఊర్వశి, మేనకాది గంధర్వ కన్యలని అనుభవించే ఇంద్రుడి కన్నా అదృష్టవంతుడినని నాకనిపిస్తోంది.ఎన్ని జన్మలెత్తినా నాకు ఉషే కావాలనిపిస్తోంది.
స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడ్తున్నానన్న మాటేగానీ— నా మనసు ఎంతో కలవరరంగా వుందిప్పుడు.అందుకు కారణం—ఎవరొచ్చి వుంటారా అనే ఆలోచన.నాలోని మగాడికి ఎంతో అసౌకర్యంగా వుంది.నా మేల్ ఇగో నన్ను ఆందోళన పరుస్తోంది.ఆ వచ్చిన అతిథి ఎవరో— ఉష అర్ధ నగ్న సౌందర్యాలను తిలకిస్తూ— నేత్రానంద పారవశ్యంలో ఓలలాడుతున్నాడేమో…
సిగ్గు, బిడియం అనే మాటలకి అర్ధాలు ఉష డిక్షనరీలోనే లేవా? వచ్చిందెవరు? వెళ్ళి చూసివస్తే?పదడుగుల దూరంలో… గార్డెన్ చెయిర్ లో టర్కిష్ టవల్, నైట్ గౌను కనిపిస్తున్నాయి.గబగబా నీళ్ళలోంచి బైటకి వచ్చాను.సరిగ్గా అదే క్షణంలో ఉష ఎవరితోనో ఇటు వస్తోంది.నా గుండె గుభిల్లుమంది.
ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే నేను నైట్ గౌన్ అందుకోగలిగి వుండేవాడిని. కానీ ఏం జరిగిందో గ్రహించే లోపున ఉష చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఇటు వస్తోంది.ఉష పక్కన ఉన్నది మగాడు కాదు.ఆడది.మాడర్న్ మార్కెట్ లో ఉష తనకి పరిచయం చేసిన అమ్మాయి.స్లిమ్ గా మెరుపు తీగెలా వున్న సుకుమార నాజూకు రూప లావణ్యవతి.సంధ్య!!