భర్తల మార్పిడి – భాగం 97

ఓసారి నిష్టూర్చి నిద్దరౌదామని ప్రయత్నించాను…పెరట్లో చూసిన రాసలీల… సినిమా రీలులా కళ్లముందాడుతూంటే ఒళ్ళు సలసలా కాగిపోయింది… వినోద్ గాడికింద నలిగితే తప్ప చల్లారననే నిర్ణయానికొచ్చేసి ,…మళ్ళీ పెరట్లోకెళ్తే!…అనుకుని చిన్నగా లేవబోయాను…
…ఇంకా వాడక్కడే ఉంటాడనేం గ్యారెంటీ!?…అనిపించడంతో ఆగిపోయాను… రజని ఎలాగూ అలిసిపోయుంటుంది…గుట్టు చప్పుడుకాకుండా వాళ్ల గదిలోకెళ్ళి , వాడి పక్కలో దూరితే!… అనిపించింది ,కానీ ఎవరైనా చూస్తే!… అన్న ఆలోచన రావడంతో మానుకున్నానాప్రయత్నం…
…ఇంకెలా?…రేపు సాయంత్రానికి వైజాగ్ వెళ్లిపోతామే!…అని గుర్తొచ్చేసరికి పిచ్చెక్కిపోయిందే… పక్కమీద అటూ ఇటూ పొర్లిగింతలు పెడుతూంటే… వీడ్ని వైజాగ్ కి పిలిస్తే పోలా!… అన్న ఆలోచనొచ్చింది… వెంటనే వికాస్ మొబైల్ ఓపెన్ చేసి వినోద్ నంబరు నోట్ చేసుకున్నాను…మనస్సు కుదుట పడడంతో కాస్త కన్నంటింది…
…ఇంతలో ఎవరో కాలు గోకినట్లై చిన్నగా కళ్లిప్పి చూశాను…కాళ్లకట్టుదగ్గర వినోద్ గాడు…గమనించనట్టుగానే కళ్లు మూసుకున్నాను…
‘…వదినా!…నువ్వు కావాలి నాకు!…’ అంటూన్న వాడి బుస నాచెవిలో వినిపించేసరికి మళ్ళీ కళ్లు తెరిచాను… గుండెల విసిపోయాయి అడుగుదూరంలో వాడి మొహం కనిపించేసరికి …ఉహూఁ…అంటూ మరోవైపు తిరిగి కళ్లు మూసుకున్నాను … దడదడలాడే గుండెల్తో…
…వీడ్ని వెళ్ళిపోయేలా చెయ్యండని గుర్తుకొచ్చిన దేవుళ్లందరికీ మొక్కుకుంటూంటే… మనస్ఫూర్తిగా అంటున్నావా ఆమాటా!?… అంటూన్న ఓ ఆడ గొంతు వినిపించింది…ఎక్కడో విన్నట్లుందే ఈస్వరం!… అనుకుంటూంటే… నాదే కదా!… అని గుర్తుపట్టానే!… అంటూంటే…
…‘…నయం!…సినిమాల్లోలా , జుత్తు విరమోసుకుని … మైకం పొంగే కళ్ళతో… ఊగిపోతూన్న గుండెల్తో , అస్తవ్యసంగా , ఒంటిమీద ఎఱ్ఱ జార్జెటు చీర తప్ప మరేమీ లేని నీ ఆకారం కళ్లముందు నిలబడిందన్నావుకాదు!…’ అంటు వెక్కిరించింది…
…చచ్చు సింబాలిజం!… ఎఱ్ఱ చీరెందుకూ!… అందులో జార్జెట్ దా?…ఆ…తడి… ఇంకుతుందేంటీ!?… అన్నాను ఒళ్లు మండిపోయి…
…‘…అందుకే సినిమాల్లో తెల్ల కాటన్ చీర కట్తిస్తారుగానీ…నీలాంటి కాముకికి తెలుపురంగుకన్నా ఎరుపే కరెక్టు…ఇక జార్జెటెందుకా!…నీ ఒంటి ఒంపుల్ని ఏమాత్రమూ దాచకుండా బైట పెట్టడానికి… సర్లే!…కధ కానీ!…వెళ్లిపోయాడా వాడూ?!…’ అంది వకుళ, కన్ను గీటి…
…నేనూ అలాగే అనుకున్నానమ్మా…కాసేపు ఏ అలికిడీ లేకపోతే!…ఇంతలో వాడి వేడి ఊపిరి నా చెంపల్ని కాల్చేసింది…ఎక్కడున్నాడు వీడూ !… మంచంమెక్కిపోలేదుకదా?…అనిపించి గుండాగిపోయిందోక్షణం …కాదులే!…అపుడు వాడి బరువుకి కిరకిరలాడిపోదూ అదీ!… అని అని గుర్తొచ్చి ధైర్యం తెచ్చుకున్నాను…
…ఇంతలో ‘….నావైపు తిరుగు వదినా…లేకపోతే లేపుకుపోతా!…’ అంటూ నాచెవిలో గుసగుస లాడాడే వాడూ!… అన్నంత పనీ చేస్తాడేమో!… అని బెంబేలెత్తిపోయి , చప్పుడొచ్చిన వైపు ఒత్తిగిల్లి కళ్ళుతెరిచానే!…నా తలకట్టు దగ్గర నేలమీద కూర్చునున్నాడు వాడు…గోడవైపు వీపెట్టుకుని…
…ఇంక మరో ఆలోచనలేకుండా వాడిమీదడిపోయానే!… అని నేచెప్తూంటే…
‘…ఛ!…బుధ్ధీ, ఙ్ఞానం లేవే!?… నీ మొగుడు లేచినా పర్లేదు గానీ నీ కొడుకులు లేచుంటే ఏమయుండేదీ!?…’ అంది వకుళ…
… ఏమోనమ్మా!…ఆ సమయానికి వీలైనంత త్వరగా వాడి …వే…డి…చల్లార్చి , పంపించేద్దామనిపించిందేతప్ప…మరో ఆలోచన రాలేదనుకో!… అన్నాను…తలొంచుకుని
‘…వాడిదొక్కడిదేనేంటీ!…నీ దీనూ!… నీలాంటి వాళ్లని చూసింతరవాతే … కామాతురాణాం…న భయం…న లజ్జా!…(…కామం కట్టలు తెంచుకున్న వాళ్లకి భయమూ , సిగ్గూ ఉండవుట ) అన్న మాట పుట్టిందేమో!… ’ అంది వకుళ , నవ్వుతూ…
…దాంతో నాకొళ్ళు మండిపోయింది… పత్తిత్తు కబుర్లు చెప్పకే!… నువ్వేం చేసుండేదానివో!… అంటూ దాని తొడ మీద ఓ జెల్ల ఇచ్చుకో బోయాను…
‘…సారీ!…నీలాంటి వాళ్లని… బదులు…మన లాంటి వాళ్లని… అంటాలే!…కధ తెముల్చు… ’ అందది చులాగ్గా తప్పుకుని…
…చచ్చు కామెంట్లతో అడ్డు పడకుండా ఉంటే అదే తెములుతుంది… ఏవంటున్నానూ!…ఆఁ… మరో ఆలోచనలేకుండా వాడిమీదడిపోయా… అన్నాను కదూ!…ఆ పడడం కూడా …ఫేస్ టు ఫేస్…నా అదృష్టం కొద్దీ మంచం కూడా ఎత్తుగా ఉండడంతో నా మొగుడూ , పిల్లలూ కనిపించటంలేదు!…దాంతో నే చేసిన మొట్ట మొదటిపని … వాడి మెడ చుట్టూ చేతులూ, నడుంచుట్టూ తొడలూ… పెదాల్తో పెదాలూ పెనవేశానే!…ఎందుకను!?… అని ఆగాను కొంటెగా దాని మొహంలోకి చూస్తూ…
‘…నేననను… ఇప్పుడేగా తిట్టావ్…చచ్చు కామెంట్లతో అడ్డు పడద్దనీ!… ఐనా అడిగావు కనక ఓ ప్రశ్నేస్తాలే!…చేతులూ , పెదాలూ అంటే ఒప్పుకుంటాను …ముందస్తు తాయిలాలని…నడుంకి తొడలెందుకో!?…ఐనా చీరడ్డొచ్చుండాలే?…’ అంది వకుళ…
… చీరడ్డు రాలేదా?…అన్నావ్ కదూ!…నిద్దరట్టక పొర్లిగింతలు పెట్టానన్నాగా!…దాంతో అదే పైకి లేచిపోయిందేమో!… ఇక పెన వేయడం ఎందుకంటావ్?…ముందస్తుగా వాడి…మ…డ్డ…ని నా పిఱ్ఱల్తో అణిచేసి…ఆ పైన వాడి మెడ ఊతంతో నెమ్మదిగా పైకి లేచి … దా…న్ని …సున్నితంగా పూరెమ్మల మధ్య …సర్దు…కుని… ఆ పైన నింపాదిగా …జొని…పిం…చు…కుందామనీ!… అన్నాను…
‘…నీ మొహం…ఆ ట్రిక్కు ప్రొఫెసర్ మీదా , వాసు మీదా గ్యారెంటీగా , మన మొగుళ్ళ మీద అప్పుడప్పుడూ పనిచేస్తుంది కానీ…వీడిమీదా , ఆ వెంకట్ గాడిమీదా ఛస్తే పని చెయ్యదు … జరిగిందానికి విలవిల్లాడి పోతూ … ఎందుకు చేయించావ్రా భగవంతుడా…ఈ …పి…చ్చి…పనీ!… అని …కనిపించని అతగాడ్ని తిట్టిపోసుంటావ్!…’ అంది వకుళ…
…అబ్బ!…వకుళా!!…ఎలా ఊహించావే!?…కుఱ్ఱ పిల్లలకి సైకాలజీ పాఠాలు చెప్పడం మానేసి , లేడీ డిటెక్టివ్ అయిపోవే!…కోట్లు గడిస్తావ్!… అంటూ దాన్ని మెచ్చుకున్నాను…
‘…ఇంతోటిదానికీ డిటెక్షన్ స్కిల్స్ కావాలి కూడానూ!… లే…చి…పోయిన …బారెడు… మ…డ్డ …తో…కాళ్ళు జాపుకుని కూర్చున్న వాడిమీద నువ్వు చీర పైకెత్తుకుని ఉరికితే ఏమౌతుందీ?…మాయ మాటలాపి జరిగింది చెప్పు!… ’ అని కసిరింది వకుళ…
…ఊఁ…విను…నేనంత ఫోర్సుగా ఉరికినా వాడు నా స్థనాల కింద అరచేతులు బోటెట్టి … నన్నునెమ్మదిగా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నా , వాడి..గూ…టం…మాత్రం నా పూరెమ్మల్ని …ప…ఱ్ఱు…మని చింపేస్తూ కొస…కంటా… చొరబడి పోయిందే …నాకైతే ప్రాణాలు జిల్లార్చుకు పోయాయనుకో ఆ క్షణం…కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగిపోయాయి…నా పెదాలు ఫ్రీ గా ఉండుంటే …గదిలో ఉన్న మొగుడూ , పిల్లలేం ఖర్మ!… ఇంటిల్లిపాదీ లేచిపోయాలా అరిచుండేదాన్ని…అని ఆగిపోయాను…ఆ పాటు కి నే పడ్డ బాధ గుర్తుకొచ్చేసరికి…
…ఆ ఘట్టంలో నా బదులు తనున్నట్లు ఊహించుకుంటూందేమో…వకుళా నోరిప్పలేదు …
…కానీ నాకో సందేహమే!… అని చిన్నగా అన్నాను … ఓ అరక్షణం తరవాత…
‘…ఏం…టీ!?…’ అందది బొంగురుగా…
…నువ్వూ ఫీలైపోతున్నావుకదూ!… ఎలాగైనా మీ ఇద్దరికీ లింకు కలుపుతాలే!…ఇది చెప్పూ!… వా…డి…ది… లేచి…పోవడం ఆశ్చర్యమేం కాదుగానీ , నేనలా ఉరుకుతానని వాడు ముందే ఊహించి…బైటికి తీసుక్కూచున్నాడా?!… అన్నాను…
‘…వాడ్నే అడగలేక పోయావా?!…’ అంది వకుళ నెమ్మదిగా తేరుకుంటూ…
…అడిగాను…ఏమో వదినా తెలీదూ!…అని అమాయకంగా అన్నాడే!…కనీసం నువ్వైనా చెప్తావనీ!!… అన్నాను చిన్నగా…
‘…ఎప్పుడఅడిగావ్?…వెంటనేనా!?…ఐనా వాడు దాటేస్తూంటే , జుత్తుచ్చుకుని నిలదీయలేక పోయావా!…నిజం చెప్పరా!?… అనీ!…’ అంది వకుళ కసిగా
…నిలదీసే సమయమా అదీ…ఓ పక్కన కళ్లనీళ్లు తిరిగిపోతూంటేనూ?…ఐనా ఆ పూట , వాడితో నేనన్నవి రెండే మాటలు…అవీ వాడి చెవిలో!… అన్నాను…
‘…ఎప్పుడఅడిగావంటే చెప్పవేఁ…అది చెప్పి, ఆపైన వాడ్నేం అడిగావో అదీ చెప్పుకో!…’ అంది వకుళ
…ఆ రాత్రి కాదుగానీ…ఆ మర్నాడు మధ్యాహ్నం…వైజాగ్ లో…నా పుట్టింట్లో… ముందస్తుగా వాడి కోరిక చెల్లించి , ఆ పైన అడిగానే!… అప్పుడూ ,వాడాసమాధానం చెప్త!… అన్నాను
‘…సర్లే!…నువ్వేనడిగావో. వాడి జవాబులేంటో చెప్పు… ’ అందది…సౌమ్యంగా…
…నా మొదటి రిక్వెస్టు…తొందరగా విదిలీ!… అని… వాడు తలూపి …ప…ని… మొదలెట్టాడే తప్ప మాట్లాడితే ఒట్టు… అన్నాను…
…‘…అబ్బ!…ఆ …ప…ని…వివరాలు చెప్పవే నాన్చక!…’ అంది వకుళ చిరాగ్గా…
…చెప్తా విను…అమాంతం వాడి ఒళ్ళో పడిపోయి…చిం…పిం…చే…సు…కున్నానని చెప్పానా!… అప్పుడూ నేనంట…తొందరగా విదిలీ!…అని … వాడి చెవిలో నేనామాటంటూంటే … నా కళ్ళనీళ్ళు వాడి బుగ్గలమీదికి ప్రవహించాయేమో!… ‘…సా…రీ…వదినా!?…’ అని నాచెవిలో గొణుగుతూ నాపిర్రల కింద అరచేతులు దూర్చి , మ…డ్డ…బైటికొచ్చేంతవరకూ నన్ను పైకెత్తుతూంటే నా పూరెమ్మలు వాడి మడ్ద కాండం కి అతుక్కు పోవడంతో సాగిపోయాయేమో!… తట్టుకోలేక …ఇ…స్స్!…సన్నగా మూలిగినట్లున్నాను… నొ…ప్పి గా …ఉందా?!…సారీ వదినా!… అని నా చెవిలో గొణుగుతూ , చూపుడు వేళ్లతో …సా…గి…పో…యి…న…పూరెమ్మల్ని సున్నితం గా సవిరించి కిందికి దింపుకుంటూంటే…ఉ…బ్బి…పోయిన నా …గొల్లి… వాడి బొటకన వేళ్లకి తగిలిందేమో!… అప్పుడే అవుటై పోయానేమో! …వాడి …మడ్డ …లో…లోతుల్లోకి చొచ్చుకుపోతూంటే …పు…స్స్… అంటూ సన్నటి చప్పుడు… దాంతోబాటే మా జాయెంటు మదపు వాసన!… అని నే చెప్పేస్తూంటే…
..‘…జాయంటేంటీ!…అంతా నీదే! అంది వకుళ …
…నాకొళ్లు మండి పోయింది…ఆ వినోద్ గాడి ముక్కూ ,మొహమూ ఎరగవ్ గానీ , వాడ్ని వెనకేసుకొస్తావా!?… మిత్రద్రోహి!… అంటూ దాన్ని తిట్టాను…
…‘…పోవే!… అంత తొందరగా కార్చే…సు…కునే వాడైతే…నిన్నెలా తృప్తి పరచగల్డూ!…సర్లే… కానీ కధ!!… అందది నా మాటని కొట్టిపారేస్తూ…
…సర్లే ,విను… మత్తుగా కళ్లు మూసుకుని…ఆ..ఊ…పు…ల సుఖం… అనుభవిస్తూంటే …ఫా…ఠ్ఠ్.. మంటూ చప్పుడూ!… ఆఁ…ఎక్కడోలే!… అనుకుని… కళ్లలాగే మూసుకునుండిపోయానే కళ్లిప్పకుండా!…కాసేపట్లో మళ్ళీ , మళ్ళీ అదే చప్పుడ్లు…బా…గా దగ్గర్నుంచి… దాంతో అర్థమైపోయింది…విషయం… …ఏంటీ పనీ!?…ఇంక …వి…ది…లీ!… అని గొణుగుతూ వాడి చెవి తమ్మని మునిపంటితో కొరికానే!…
…ఏం…పనీ?…నాకిం…కా…కాలే!… అంటూ నా ఒ…ళ్ళం…తా…నలిగిపోయేలా!…పక్కటెముకలు విరిగిపోయేలా కౌగిలింత బిగించేశాడే మొఱటు వెధవ!… అని నేనంటూంటే…
…‘…తప్పంతా నీదగ్గరెట్టుకుని వాడ్నెందుకు తిడతావ్?…’ అంటూ మళ్ళీ వాడ్ని వెనకేసుకొచ్చింది వకుళ
…ఏంటే?…ఏంటీ నీఉద్దేశ్యం?…వాడు …పనికట్టుకుని…ఆ…పాడు…చప్పుడు చేస్తే…తప్పు నాదౌతుందా?…అంటూ దాని మీద విరుచుకు పడ్డాను…
‘…ముమ్మాటికీ నీదే!…’ అంది వకుళ వెనక్కి తగ్గకుండా!…
…ఎలాగో చెప్పి నన్నొప్పించు…లేకపోతే…నిన్నూ…వాడినీ కలపను అంటూ హెచ్చరించాను…
…‘…సరే విను…వాడు…నా…కిం…కా…కాలే!… అన్నాడని నువ్వే చెప్తున్నావా!… అంచేత …ఆ …జి…గ…టం…తా…నీదే!… అది , వాడి అరచేతుల్లోకి చేరడం వల్లే నీ పిర్రలు పట్టు తప్పుంటాయ్ …ఫా…ఠ్ఠ్…మని చప్పుడయేలా నీ మొత్త వాడి మొత్తని…ఢీ…కొట్టుంటుంది…’ అందది కన్ను గీటి…
…ఛీ!… మరైతే …వాడంతలా…బ…లు…పు… పెంచీసేసుకుని…నా పూ గోడల్ని …సా…గ…దీసీడం…తప్పుకాదీంటీ ?… అన్నాను కోపంగా…
…‘…దానికీ నువ్వేకారణం…వాడు నీ పిర్రలనట్టుకుని ఎంత పై కెత్తినా , చప్పుడు లేకుండా , నెమ్మదిగానే దింపుకున్నాడన్నావా!…’ అంటూ నా మొహం లోకి చూసిందది…
…ఊఁ…కొట్టాను…మరో దారిలేక…
…‘… అలా ఎత్తినప్పుడూ , దింపేప్పుడూ నీ చనుమొనలు వాడి పెదాలకీ , స్థనాలు వాడి గరుకు చెంపలకీ రుద్దుకుని , రెచ్చగొట్టాయేమో! …అంచేతే…వాడి బ…లు…పలా…అలా…పెరిగిపోయిందేమో!…సో!… తప్పంతా నీదే!…ఒప్పుకుంటావా!!…’ అంటూ నా పిర్రలమీద ఢంకా బజాయించి…మరీ అడిగిందది…
…ఎలా ఒప్పుకుంటానూ!?…అప్పటికింకా నాఒంటిమీద బ్లౌజ్ ఉందని గుర్తుంచుకో!… అన్నాను…
‘…బ్రాసియరు లేదుకదా!… ఇంక , బోడి బ్లౌజు!…అదీ ఒక అడ్డేనా!…పడుక్కునేటప్పుడు నువ్వెలాంటి వేసుకుంటావో నేను చూళ్ళేదూ!… వాడి మొదటి ఊపుకే బైటికి తోసుకొచ్చేసుంటాయివి …’ అంటూ చురుగ్గా నా స్థనాలమీద ఓ జెల్ల ఇచ్చుకుని… ‘…ఫోజు కొట్టక ఒప్పేసుకో!…’ …అంటూ దూరంగా జరిగిపోయింది వకుళ…
…దాని మాటల్తో ఆరోజు రాత్రి ఏ బ్లౌజ్ వేసుకున్నానా!…అని గుర్తు తెచ్చుకున్నాను… అది నా లూజు బ్లౌజుల్లో ఒకటి… అడుగు హుక్కు విప్పే ఉంచుకుంటాను , కాస్తఫ్రీ గా ఉంటుందనీ , ఓ రాత్రివేళ …అవ…సర…మైతే పైకెత్తుకుని గుబ్బల్నప్పగించీడానికి వీలుగా ఉంటుందనీ ! … మిళింద్ గాడి విత్తనం మా ఇద్దరి కడుపుల్లోనూ పడ్డ తరవాత ట్విన్స్ కోసం మా రెండు జంటలూ జాయెంటు వ్యవసాయం చేసే రోజుల్లో , ఓ రాత్రి అలాంటి బ్లౌజ్ దాని కళ్ళబడిపోయాను… ‘…ఏంటే ఈ బ్లౌజూ!?… అని వెంటనే అడిగేసిందది…
కాసేపట్లో మీ ఆయనెలాగూ ఒలిచేశేదేగా!… తనకి ఇబ్బంది ఉండకూడదనీ!… అని తప్పుకున్నాను …ఆ మాట గుర్తుకి రావడంతో… ఒప్పుకోక ఛస్తానా తల్లీ!…ఎప్పటెప్పటి విషయాలో గుర్తుపెట్టుకునే దానివి కూడానూ!… అన్నాను గుఱ్ఱుగా…
‘…గుడ్…మరి నీ ప్రామిస్ సంగతేంటీ?…’ అందది సిగ్గులేకుండా పళ్ళికిలిస్తూ…
…నిన్నూ , నీ మొగుడ్నీ , నీ పిల్లల్నీ మా గెస్ట్ రూంలో పడుకోబెట్టి…ఓ రాత్రి వేళ వినోద్ గాడ్ని ఆ గదిలోకి విదుల్తాను చూడు …అప్పుడెలా నవ్వుతావో చూస్తాగా!… అన్నాను కసిగా
‘…ఎప్పుడో అది!…’ అంటూ నిష్టూర్చి…‘…సర్లే!…ఆ తరవాతేం చేశావ్?…’ అందది…
…ఏంచేస్తానూ!…అమాంతం వెనక్కి పడిపోయాను…వాడ్ని మీదడేసుకుంటూ!… అన్నాను
‘…ఎందుకు చేశావే ఆ పిచ్చిపనీ?…వెన్నెముక సవ్యంగా ఉండడం ఇష్టం లేదా?…’ అందది కంగారుగా…
…బాడీ వార్మప్ అయుండడంతో ఏమీ కాలేదులే!…ఐనా ఎందుకేంటీ?…వాడ్ని వీలైనంత తొందరగా …కా…ర్పిం…చి… పంపించేయాలనీ! … అన్నాను…
‘…అహ్!…నీ పేటెంట్ పనా!?…’ అంటూ కొంటెగా కన్ను గీటి… ‘…సర్లే…కానీ!…’ అందది
…నా పేటెంటేంటీ!…నా కటువంటివేం లేవు…ఐనా ఏంటదీ?…అంటూ ఎదురుదాడి చేశాను , దాని ఉద్దేశ్యం నేను గ్రహించినా…
… ‘… ఫోజు కొట్తకు…కందిపోయిన నీ బుగ్గలే చెప్తున్నాయిలే నీకర్థమైపోయిందని…చెప్పీమంటావా!…’ అంటూ బెదిరించింది…
… వెనక్కి తగ్గడమెందుకని …చాతనైతే చెప్పవే!… అని ఛాలెంజ్ చేశాను…
…ముచ్చటగా ఉంది కదూ!…విను… మగాడి…ఒట్ట…లొత్తీసి…కార్పించేపనేదో ఉన్నచోటే చెయ్యచ్చుగా!?…’ అంది వకుళ…
…ఛీ!…ఎంత …ప…చ్చి…గా చెప్తావే!!… అన్నాను సిగ్గుతో ముడుచుకుపోతూ…
…‘…ప…నె…లాగూ చేశేశావ్…చెప్తే తప్పొచ్చిందా!…ఆ సిగ్గులు మరో మగాడికోసం దాచిపెట్టి , తరవాతేం జరిగిందో చెప్పు…’ అంది వకుళ…
…మరో మగాడు కూడానూ!……వీడే లాస్టు… ఇక పైన నామొగుడూ , నీమొగుడూ తప్ప మరొకడ్ని దగ్గరకి రానిచ్చే ప్రశ్నే లేదు… అన్నాను…
’…అదీ చూద్దాం!… కధ కానీ!…’ అందది…
… విను…నిజానికి మొదటి పొజిషన్ లో కూడా ప్రయత్నించానమ్మా!…అందితేగా!?… అంచేతే జనవరి చల్లటి నేల మీద వాడితో సహా వెనక్కడిపోయాను… అన్నాను…
‘… ఇంకెక్కడి చల్లదనం!…మీ ఒంటి వేడితో గదే వేడెక్కిపోయుంటుంది…’ అంది వకుళ…
…ఆపు తల్లీ నీ ఉత్ప్రేక్షలూ!…ఐనా ఓ మాట ఒప్పుకోవాలి…ఎందుకో గానీ…నేలంత చల్లగా లేదే!…అన్నాను…నిజాయతీగా…
…‘…ఒప్పుకుంటావా, నే చెప్పిందే కరెక్టనీ!…ఎంత…సేపు…చే…యిం…చు…కున్నావ్!?…అ…దె…న్ని…సార్లు చేశావ్…అంది వకుళ , కుడి చేతి వేళ్ళతో …ఏవో… ఒత్తు…తూన్నట్లు కొంటెగా సైగ చేస్తూ…
…ఛీ!…ఆపు ఆ పాడు సైగలూ!… అంటూ దాని చేతిమీద ఓ దెబ్బేసి… ఓ పక్క జారిపోతూంటే టైం చూడ్డం ఎక్కడా!…అ…దో…రెండు సార్లు చెయ్యాల్సొచ్చింది… అన్నాను సన్నగా , నేనూ దాని లాగే చేతివేళ్ళాడిస్తూ…
‘…జారిపోడం ఎందుకూ?…’ అందది , అయోమయంగా
…గచ్చు నేలలు కదమ్మా!…బలే నున్నగా ఉంటాయ్ లే!…అందులో పాతకాలపు ఇళ్ళాయే!…వాడకం తో మరింత నున్నబడతాయి…అది చాలనట్లు ఈ దిక్కుమాలిన …జి…గ…టొకటీ!…అన్నాను సిగ్గుగా…
‘…ఒహ్!…అదా!…మాంచి ఊటమీద ఉండుంటావ్…అదీ కారణం!…చెప్పుకో ఎలా జరిగిందో!…’ అందది , నవ్వుతూ…
…వాడ్ని మీదకి లాక్కుంటూ వెనక్కి విరుచుకు పోయానని చెప్పానా!…వాడూ గ్రహించాడేమో నాఉద్దేశ్యం…ఓ చేతి మీద నాబరువు అవలీలగా ఆపి…మరో చేతి ఆసరాతో తన పొజిషన్ మార్చుకుని , ఆ పైన నన్ను నెమ్మదిగా నేలమీద పడుకోబెట్టి నా తొడలమధ్య సర్దుకుంటూంటే నేనూ పంగలిప్పుకుని…ఎదురు చూశానే!…
…వాడి చెయ్యి నా పొత్తికడుపు మీద పడింది…చేతి వేళ్ళు కాసేపు నా బొడ్డు చుట్టూ తారట్లాడి , ఆ పైన తొడలమధ్య అటూ , ఇటూ కదులుతూంటే , పోనీ కదా అని పట్టుకుని సరైన చోటికి చేర్చుకున్నా…
వెంటనే వాడి…త…డి… గుండు స్పర్శ…మొదట బొడ్లో , ఆ పైన పొత్తి కడుపుమీదా , ఆ తరవాత నా తొడల మీదా , ఆపైన నా తొడ మూలాల్లో తగులుతూంటే తట్టుకోలేక , లటుక్కున వాడి …మ…డ్డ…నట్టేసుకుని , …సరైన…చోట…దోపేసుకుని , సన్నగా…ఊఁ… అన్నానే…అంటూ చెప్పుకుపోతూంటే…
…‘…కన్నెపిల్లాడనుకుని చేశావే …ఆ…పనీ!…’ అంది వకుళ బొంగురుగా…
…కన్నెపిల్లాడేంటే నీ మొహం!…పై తోలూడని కుఱ్ఱగాడను , సరిగ్గా ఉంటుంది…అదలా ఉంచు… నాటకాలాడుతున్నాడన్న విషయం చీకట్లో తళుక్కుమని మెరిసిన వాడి పళ్లని చూడగానే తెలిసిపోయిందిలే!…దాంతో ఒళ్ళు మండిపోయి , వాడి…దా…న్ని…విదలకుండా అ…క్క…డే …పట్టుంచి , కాళ్ళ మడమల్ని వాడి అట్టడుగు వెన్నుపూస మీదేసి నా మీదికి లాక్కున్నానే…
…అబ్బ! అపర దుష్టుడే వాడూ!… ఏంచేశాడో గానీ… నాకళ్ళు బైర్లు కమ్మేలా …గెం…టా…డే!…తల్లీ!……ఛం…పే…శా…వ్ర్…రా!…అని అరుద్దామనుకునే , మొగుడూ ,పిల్లలూ పక్కనే ఉన్నారన్న విషయం గుర్తురావడంతో గబుక్కున పక్కనే జీరాడుతున్న చీరకొంగుని నోట్లో కుక్కుకుని…. అని నే చెప్తూంటే…
…వకుళ కిసుక్కున నవ్వి , ఏదో అనబోయిందే! , …ఎందుకో ఆగిపోయి , కానీ ,కానీ …అన్నట్లు చెయ్యూపింది… దాన్ని నిలదీద్దామను కున్నదాన్నే! …పనిగట్టుకుని కెలకడమెందుకూ!… అనిపించి…
…ఆ యెదవ జుత్తట్టుకుని మీదకి లాక్కుని , బిఱ్ఱుగా వాటేసుకున్నానే!… వెంటనే వాడి పాదాలగోళ్ళు … పిఱ్ఱల మధ్య , ఆ…పాడు … రంధ్రాన్ని కెలకడం మొదలెట్టాయే!…ఛీ!…అనుకుని , మొత్తనింకాస్త పైకెత్తి , ముందుకు జరిగేసరికి , ఎలా వీలైందో తెలీలేదుగానీ…నా పిర్రలు వాడి పాదాలమీద ఆనాయి…వాడి వృషణాలు నా పూపెదాల్ని ఒత్తేస్తున్నాయి…
…మా శరీరాలు అంతగా అతుక్కుపోయున్నా…ఎలా వీలుచేసుకుని…మొత్త కదిపాడోగానీ , పూ…గోడల్ని ఒరుసుకుంటూ , వాడి అంగం , సుతిమెత్తగా , ముందుకీ వెనక్కీ కదులుతూంటే , భలే సుఖంగా అనిపించి , వాడి భుజంమీద గెడ్డం ఆన్చి కళ్ళు అరమోడ్పుగా మూసుకున్నానే! …అలా…కింది…పని జరిగిపోతూండగానే స్థనాల కుదుళ్ళలో వాడి చేతివేళ్ళ కదలిక !
…కితకితలనిపించడంతో కదిలాను …అవి నెమ్మదిగా గుబ్బల మీదకి పాకాయి… అబ్బ!…ఎంత పొడుగో వీడి చేతులూ! …అని తృప్తిగా ఒళ్ళు విరుచుకుంటూంటే!… వాడి వేళ్ళు చనుమొనల్నందుకుని చిత్తమొచ్చినట్లు మెలిపెట్టేశాయే!…ఇష్ష్!…ఒద్దూ!…అని విలవిల్లాడిపోతూ ఒళ్ళు మెలికలు తిప్పేశానే!…అప్పటికీ విదలక పోడంతో…ఛీ!…ఇంత దగ్గరగా జరగడం నాదీ బుధ్ధి తక్కువ!… అనుకుని , కాపుకోసం మడమల్ని వాడి పిర్రలకొత్తేస్తూ అమాంతం వెనక్కి విరుచుకు పోయానమ్మా !…
…పడిపోతాననుకున్నాడా ఏమో! తన చేతుల మీద నన్నాపి , నెమ్మదిగా నన్నువెలకిలా పడుకోబెట్టి , అరచేతుల బోటు మీద ముందుకొంగి , పాదాల్తో నా మొత్తని పైకి లేపుకుంటూ , తన మొత్తని నెమ్మదిగా కదపడం మొదలెట్టాడు … మా మొత్తలమధ్య ఎడం పెరిగేకొద్దీ వాడి స్పీడు పెరుగుతూ పోయింది… గుబ్బలూగిపోతూండడంతో నల్లపూసలగొలుసూ , మంగళసూత్రం బిళ్ళలూ …స…ర్రు …స…ర్రు…మంటూ రాపాడిపోయాయి… …ఇక చాలూ!…అని సన్నగా అన్నాను , మోచేతుల మీద పైకి లేచి… ఐనా వింటేనా వాడూ
… మొరటుగా నన్ను వెనక్కి తోశేసి … కసి కసిగా దంచుతూనే పోయాడు…
ఇంకిలా కాదని , ఓ చేత్తో వాడి జుత్తుచ్చుకుని పైకి లేచి , రెండో చేతి వేళ్ళని యుధ్ధభూమి కి చేర్చి… వాడి ఒట్టలందుబాటులోకి రాగానే లటుక్కునట్టుకుని క…సు…క్కు…నొత్తేశానే!…అంతే!… బరువంతా నామీదేస్తూ మీదడిపోయి , భళ్ళుమని చిప్పిల్లిపోయాడే వాడూ! …ఎంత తృప్తి గా అనిపించిందోనే పిల్లా!… అంటూ ఆపాను…
‘…ఎందుకనిపించదూ!… అవునూ! అం…తా… పోయించుకున్నావా!…’ అంది వకుళ…
…ఆహా!…పట్టినంత పట్టగా , ఎంతపొర్లిపోయిందో! …పొద్దున్న మంచం దిగుతూంటే దానిమీద కాలు పడిందేమో! … జారినప్పుడు తెలిసింది…
…సిగ్గు మాలిందానా!… కాప్సూలు కూడా దగ్గర లేదని గుర్తు రాలేదే!…’ అని తిట్టింది వకుళ…
…అదేకదే ఒచ్చిందీ!…ఆక్షణానికవేవీ గుర్తురాలేదే!… అన్నాను…
‘…సర్లే!…సునందతో మాట్లాడుదాం!…ఇది చెప్పు …వెంటనే వాడ్ని పంపించేశావా!?….’ అంది వకుళ…
…వాడెళ్ళలేదు… అన్నాను …పక్కచూపులు చూస్తూ…
‘…మరేం చేశావ్?…’ అంది వకుళ…
…మళ్ళీ ఛాన్సిస్తానని చెప్పేదాకా వెళ్ళలేదు వాడు…అన్నాను…సిగ్గుగా…
‘…ఎలా చెప్పావే!?… రిస్కు తెలీలే!…’ అందది…
…అకస్మాత్తుగా ఒక ఆలోచన బుర్రలో మెరవడంతో రిస్కు లేదనిపించింది…అంచేతే ధైర్యంగా ఒప్పేసుకున్నాను… అన్నాను…
‘…ఏంటదీ!?…’ అంటూ కూపీ లాగింది …
…ఈ మాట విన్నావా ఎక్కడైనా!… శరీరపు అవసరాలు… అదే!… ఆకలీ , నిద్రా , మలమూత్ర విసర్జన , మైథునంలో మద విసర్జన…వంటివి తృప్తిగా జరిగాయనుకో!…ఆ పైన బుఱ్ఱ పాదరసంలా పరిగెడుతుందంటారు… పైవాట్లో ఆఖరుది అద్భుతంగా జరిగిపోడంతో ఆ ఆలోచన తట్టింది…
నీకూ తడుతుందేమో!?…ఆలోచించు!…కధ నడుస్తూంటే అదెలాగూ బైట పడుతుంది…అన్నాను…
‘…సస్పెన్సా?!…సర్లే!… కానీ నీకధ!…ఈలోగా తడితే చెప్తాలే!…’ అంది వకుళ…
కాసేపు వాడి బరువుని భరించి …ఇంక లే!… అన్నానే … వాడి వీపూ , ఒళ్ళూ నిమురుతూ … …ఛీ వదినా!…మళ్ళీ నిన్నలాగే చేశావ్!… అంటూ నా చెవిలోగునిశాడేకానీ లేవలేదు… …సారీరా!…మరోసారి చూద్దాంలే!… అన్నాను … …అదెప్పుడో చెప్పు…అంటూ మొండికేశాడు
…ఎల్లుండి వైజాగ్ లో… ఫోన్ చేసి టైం చెప్తా!…అన్నాక గానీ వాడు లేవలేదే!…
‘…నిజంగానే నీకు సిగ్గులేదే!…చుట్టూ అంతమందెట్టుకుని రంకుమొగుడ్ని ఆహ్వానిస్తావా?… ’ అంది వకుళ…
…ఎలా వీలు చేసుకోవాలో తరవాత చూసుకోవచ్చు… ముందస్తుగా వీడ్ని పంపించాలనీ!…అంటూ సాగదీశాను…
‘…కబుర్లు చెప్పకే! పోటుచాల్లేదను , ఒప్పుకుంటాను…’ అంది వకుళ అప్పటికీ విదలకుండా…
దాంతో ఒళ్ళు మండిపోయింది నాకు… కడుపు నిండినమ్మకి మొగుడాకలేం తెలుస్తుందన్న సామెత ఇందుకే వచ్చింది… అన్నాను కోపంగా
‘…అదేంటీ!…’ అందది…
… మా ఇంట్లో మీకు దొరికిన ఏకాంతం మాకు దొరికిందేంటీ!…అన్నాను
‘…మేమూ , మీరూ…అంటావేంటీ?…క్లియర్ గా చెప్పెహె!…’ అంటూ విసుక్కుందది…
…అదే!…మా ఇంట్లో వెంకట్ గాడితో ఏ పోరూ , పొక్కూ లేకుండా , రెండు రోజులు తృప్తి గా మా మంచం మీద పొర్లావా!…మరి నేను!? …ఎవరు చూస్తారో!…అని భయపడుతూనేగా …చేయించు…కుంట!… అటువంటప్పుడు నాకు నచ్చినవాడితో ఒక్క గంట ఏకాంతంగా గడిపితే తప్పేంటో!…అన్నాను…
‘…సర్లే తల్లీ!…లెంపలేసుకుంటానూ!…వాడ్నెలా పిలిపించుకున్నావ్?…ఏ హోటల్ లో రూం బుక్ చేసుకున్నావ్?…ఎలా…ఎలా…చేయించు కున్నావ్!… అన్నీ చెప్పుకో వివరంగా!…’ అంది వకుళ…
…రంకు మొగుడితో హోటల్ రూం కెళ్ళడం కూడానూ!…అదీ పుట్టి పెరిగిన ఊళ్ళో!…బైట పడితే అభాసు పాలైపోమే!…అంచేత సునీ తో సహా ఇంటిల్లిపాదినీ సింహాచలం పంపించేసి , వినోద్ గాడ్ని దర్జాగా మా ఇంటికే పిల్చేశా!…అన్నాను కాస్త గర్వంగా…
‘…సిగ్గుమాలిందానా!…ఎలా మోసం చేశావే అందర్నీ!…వివరంగా చెప్పుకో!…’ అంది వకుళ…
…చెప్తున్నాగా!…ఓపిక పట్టు … ఈ సంవత్సరపు సంక్రాంతి రోజు వినోద్ గాడి వాయింపుతోనే శుభంగా మొదలైందా!…మరో రౌండుందనేది అప్పుడే రూఢై పోయిందా!… ఆ ఉత్సాహంతోనే కొత్తచీరా , తెచ్చుకున్న మాచింగ్ నెక్లెసూ సింగారించి , పిల్లలకి కొత్తబట్టలేసి , ఇల్లంతా కలయదిరుగుతూ , అందరితో కబుర్లు చెప్పేస్తూనే , మర్నాటి ప్రోగ్రాం ఆలోచించేశాను…
…భోజనాలైపోయింతరవాత కాసేపు నడ్డి వాల్చి , నా ప్లాన్ కి తుది మెరుగులెట్టి ప్రశాంతంగా ఓగంట సేపు రెస్టు తీసుకున్నాను… మూడింటికల్లా లేచి , కాఫీలు తాగి , అందరికీ …వెళ్ళొస్తాం…అని చెప్పుకుని తెలిసినవాళ్ళ కార్ లో వైజాగ్ చేరాం , ఓ రెండు గంటలట్టింది మా ఇల్లు చేరేసరికి…
…ఎన్నాళ్ళైందే పిల్లా నిన్ను చూసీ!…ఇదేంటే సునీ ఇంత చిక్కిపోయిందీ!?…ఎంత పాడైపోయార్రా పిల్లలూ!… ఓపికగా ఉండటంలేదానీకూ …అంటూ మా అమ్మ ఆప్యాయపు పలకరింపులమధ్యా … రావోయ్!…బాగున్నావా!?…ఎన్నేళ్ళైంది మా ఇంటికొచ్చి… అంటూ వికాస్ కి మా నాన్నగారి అల్లుడి మర్యాదలమధ్యా … ఇంట్లోకెళ్ళాం…
…కాసేపట్లో పిల్లా ,మేకాలతోసహా తమ్ముళ్ళూ , మరదళ్ళూ దిగారు , రెస్పెక్టివ్ అత్తారిళ్ళ ట్రిప్పులు పూర్తి చేసుకుని…ఇక చూడు , పిల్లల పరుగులతో ఇల్లంతా గోలగోల… పెద్దాళ్ళందరం వెనక వసారాలో కూర్చుని కబుర్లు మొదలెట్టాం… ఇంతలో పెద్దతమ్ముడికొడుకు పరిగెత్తు కొచ్చాడు వికాస్ దగ్గరకి … మామయ్యా!…నీ కోసం కరుణాకర్ అంకుల్ వచ్చారంటూ …
నా వైపు అదోలా చూస్తూ లేచాడు వికాస్… ….వస్తున్నామని ఫోన్ చేశావా?….అన్నాను కష్టం మీద నవ్వాపుకుంటూ… తను సమాధానం చెప్పేలోపలే… ‘…ఓ రెండ్రోజుల క్రితం కనిపిస్తే మీరొస్తున్నారని నేనే చెప్పాను ’… అంటూ లేచాడు పెద్ద తమ్ముడు … రావయ్యా… అంటూ మా నాన్న లేచేసరికి చిన్నతమ్ముడూ లేచాడు…
‘…సుశీల చాలా మంచి పిల్ల…పిల్లలు లేరని ఒకటే తపన … ఈ మధ్యే భగవంతుడు కరుణించి ఓ మగ నలుసుని ప్రసాదించాడు…’ అంది మా అమ్మ…అవునన్నట్లుగా తలలూపారు మా మరదళ్ళు…
కరుణాకర్, సుశీలా వాళ్లు మాఅమ్మా వాళ్ళింటికి దగ్గర్లోనే ఉండేవాళ్ళు చాలాకాలం… అంచేతే పిల్లలతో సహా అందరికీ బాగా పరిచయం…ఈ మధ్యే ఇల్లు కట్టుకుని దూరంగా వెళ్ళారు… చెప్పాగా వాళ్ళ గురించీ!…గుర్తొచ్చారా?… అంటూ వకుళ వైపు చూశాను…
‘…ఆహా!…గుర్తురాకేం తల్లీ!…పెద్ద జాణ లాఉంది…అంచేతే గుట్టుచప్పుడు కాకుండా గ్రంధం నడిపింది ఆ సుశీలమ్మగారు!… నీ లేటెస్ట్ సవితి … కదూ!…’ అంది వకుళ వెటకారంగా..
…సర్లేవే!…మొగుడి సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే…మనకడ్దొచ్చే రకమేమీ కాదులే!…విను…ఓ పావు గంట తరవాత నాకూ కబురొచ్చింది రమ్మని… కాఫీలూ వగైరాలుచ్చుకుని వెళ్ళాం , నేనూ ,మరదళ్ళూ…
‘… బాగున్నారా!…’ అంటూ ఆప్యాయంగా పలకరించాడు కరుణాకర్ గారు…కాసేపు కబుర్లైన తరవాత …‘…సుశీల మిమ్మల్నీ , పిల్లల్నీ చూడాలని తెగ ఆరాట పడిపోతూంటే ,తీసుకొస్తానని నేనే బయల్దేరాను , మా కొత్తిల్లు కూడా చూడచ్చనీ…రా వికాస్!…మళ్ళీ దింపేసే బాధ్యత నాది…’ అంటూ ఆహ్వానించాడతడు…
…‘…గాజువాక కెళ్లిరావాలి , మరోసారొస్తాంలే!…’ అంటు తప్పించుకోబోయాడు వికాస్…
…‘ మళ్ళీ ఎప్పుడొస్తారో!… ఓసారి పంపించండి బాబయ్యగారూ!…ఓ రెండు గంటల్లో దింపేస్తా!…’ అంటూ మా నాన్నని బ్రతిమాలాడు అతగాడు…
…‘ సరే!…వెళ్ళిరండిగానీ భోజనాలకి ఇంటికొచ్చేయాలిసుమా! …’ అంటూ పర్మిషనిచ్చేశారు మా నాన్న…
The post భర్తల మార్పిడి – భాగం 97 appeared first on Telugu Sex Stories.