సుమారు గంట తర్వాత అనుకుంటా,మెసేజ్ టోన్ వచ్చింది.మంచి నిద్రలో లేచి మెసేజ్ చూశాను.అది మాలతి మెసేజ్.నిద్ర ఎగిరిపోయింది.“పోరా!!చంఢాలుడా!!!డోంట్ మెసేజ్ మీ”“సారి మాలతి.నేను చేసింది తప్పే,నన్ను క్షమించు.”“స్టాప్ ఇట్..మంచి వాడిలా నటించి,నన్ను మోసం చేశావు.ఐ హేట్ యూ”“ప్లీజ్ మాలతి…నన్ను మన్నించు.”“నీవు చేసిన పనికి ఎవరూ నిన్ను మన్నించలేరు”“ఐ నో మాలతి…..ప్లీజ్”“డోంట్ టాక్ టు మి….బై”ఆ తర్వత ఎటువంటి మెసేజ్ లు రాలేదు.నిద్ర రావడం లేదు.తెల్లవారుజామున 4గం,.లకు”సారి”మెసేజ్ పెట్టాను.అరగంట తర్వాత తన మెసేజ్ వచ్చింది.“ఒక్కసారి చెబితే నీకు అర్థం కాదా?మెసేజ్ లు పంపవద్దని చెప్పాను.ఎందుకు పంపుతున్నావు?”“సారి మాలతి”“ఇంతకీ ఏమి కావాలి?”“మునుపుటిలా మీరు నాతో మాట్లాడుతుండాలి”.“కుదరదు”“ప్లీజ్…………..ప్లీజ్”“సరే….చెప్పు?”“థాంక్స్”“ఇందులో ఏమి తక్కువ లేదు”“హహా….హహా…హహా”“నవ్వోద్దు.చంపేస్తాను రాస్కెల్”“ఓకే….సారి”“మ్మ్….”“మాలతి”“చెప్పి చావు”“ఏమీ లేదు”“ఏయ్…..ఏంటి? చెప్పు?”“నథింగ్”“చెప్పరా వెధవ…ఏదొ చెప్పాలనుకుంటున్నవు..ఏంటి? చెప్పు?”“వద్దు….నీవు కోపగించుకుంటావు”“కోపంలోనే ఉన్నాను.పర్లేదు చెప్పు”“వద్దులే”“కోపాని పెంచొద్దు..చెప్పరా గాడిద”“నన్ను తిడుతున్నారు”“తమరు చేసిన ఘనకార్యానికి తిట్టకుండా బుజ్జగిస్తారా?ఏం చెప్పాలనుకుంటున్నావో..తొందరగా చెప్పు”“ఏమిలేదు…మిమ్మలని చూడాలని ఉంది”“ఎందుకు?”“తెలియదు.అయినా చూడాలని ఉంది”“ఈ సమయం లో నన్ను చూడాల్సిన పని ఏముంది?”“తెలీదు..పది రోజులు నుండి మీ జ్ఞాపకాలే వస్తున్నాయి”“వస్తాయి….వస్తాయి”“మీకు నేను గుర్తు రాలేదా?”“గుర్తా? ఎందుకనో?”“అది కాదు,ఆరోజు థియేటర్ లో జరిగిన……”“నోర్ముయ్….మళ్ళి ఆ జ్ఞాపకలతో నన్ను బధ్రకాళి చెయ్యొద్దు.”“సారి…”“ఏంత ధైర్యం నీకు,పబ్లిక్ ప్లేస్,ప్రక్కన హారతి ఉందని కూడా చూడకుండా,దవడ వాయకొట్టకుండా ఉండడం నా తప్పు”“సారి…సారి”“మ్మ్….”“మాలతి”“చెప్పు”“నా జీవితం లో మరపురాని రోజు అది”“ఎందుకని”“అదే నా జీవితం లో ఒక ఆడదాన్ని మొట్టమొదటి సారిగా ముట్టుకోవడం”“అబద్దం”“నిజం చెబుతున్నా”“మ్మ్….”“బాగుంది”“ఉంటుది….ఉంటుంది..ఎందుకు బాగుండదు?దవడ పగులకొట్టుంటే”“ఎందుకు పగుల కొట్టలేదు?”“పబ్లిక్ ప్లేస్,మన పరువే పోతుందని ఊరుకున్నా.లేక పోతే పాతర వేసేదాన్ని”“సార్…మాలతి”“సరేగాని, నిజం చెప్పు నీకదే మొదటి సారా?”“నిజంగా మొదటి అనుభవం మాలతి”“ఎలా ఉంది?”“ఏంటి?”“చీ…చెప్పరా?”“మ్మ్….చాలా బాగుంది”“ఏంటి?”“మీ….”“ఏయ్..ఛీ…చాలు.”“దేవాంతుకుడివి”“మీకెలాగుంది”
Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15