(7 మార్చి 2019 హైదరాబాద్)
ఆ రోజు హీరో introduction సాంగ్ షూటింగ్ కోసం ముంబాయి లో ఉన్నాడు విక్రమ్, వర్షా పుట్టిన రోజు కావడంతో షూటింగ్ నీ మొత్తం పూర్తి చేసి ఎడిటింగ్ ఆ పనులు శివ నీ చూసుకోమని చెప్పి హైదరాబాద్ వచ్చాడు విక్రమ్ ఫ్లయిట్ దిగిన వెంటనే రాగిణి నుంచి ఒక మెసేజ్ వచ్చింది తన దగ్గరికి ఇంకో గంట లో కనుక రాక పోతే సుసైడ్ చేసుకుంటా అని మెసేజ్ వచ్చింది దాంతో హడావిడి గా డ్రైవర్ కీ డబ్బులు ఇచ్చి కేక్ తీసుకొని ఇంటికి వెళ్లమని చెప్పి ఆఫీసు లో పని చూసుకొని గంట లో వస్తా అని చెప్పి కార్ తనే తీసుకొని రాగిణి ఇంటికి వెళ్లాడు, రాగిణి ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టాడు అప్పుడు రాగిణి వయ్యారం గా తలుపు తీసి విక్రమ్ నీ లోపలకు పిలిచింది తన నడుము దగ్గర చీర నీ కిందకు లాగి పైట నీ ఒక సల్లు కవర్ చేస్తూ ఉంటే ఇంకోటి చూపించే లాగా పెట్టింది దాంతో విక్రమ్ ఏమీ డిస్టర్బ్ కాకుండా అలాగే లోపలికి వెళ్లి కూర్చున్నాడు అప్పుడే రాగిణి ఒక జ్యూస్ గ్లాస్ తో వచ్చి విక్రమ్ కీ ఇచ్చింది దాని తాగి పక్కన పెట్టాడు ఆ తర్వాత రాగిణి వచ్చి విక్రమ్ పై చెయ్యి వేసి ముగ్గులోకి దించాలి అని ట్రై చేసింది.
కానీ విక్రమ్ రాగిణి నీ పక్కకు తోసి “నువ్వు ఇలాంటివి ట్రై చేయాలి అంటే బాలీవుడ్ కీ వెళ్లు లేదా ఇంక ఎవడి దెగ్గర కీ అయినా వెళ్లు నా దగ్గర ఇది అంతా కుదరదు” అని వార్నింగ్ ఇచ్చి పైకి లేచి వెళ్ళబోతుంటే నోట్లో నుంచి రక్తం కక్కుతూ కింద పడ్డాడు దాంతో రాగిణి జ్యూస్ ఉన్న గ్లాస్ కింద పగలగొట్టి “నా ఫ్రెండ్స్ అందర్నీ చంపిన నిన్ను అంత ఈజీగా వదలను చావు” అని తన కాలి తో విక్రమ్ కడుపులో కొట్టింది.
(గంట ముందు)
రాగిణి కీ రాకేేష్ నుంచి ఒక బోకెట్ వచ్చింది ముందు నుంచి రాగిణి కీ బోకెట్ పంపింది కూడా రాకేష్ ఆ dictaphone లో రాగిణి కీ విక్రమ్ గురించి చెప్పింది కూడా రాకేేష్
” హే చందమామ
నేను ఈ రోజు నీ ఫ్రెండ్స్ చావు కీ కారణం అయిన ఆ విక్రమ్ నీ చంపే ఛాన్స్ ఇస్తున్న కాబట్టి వాడిని ఎలాగైనా ఇంటికి రప్పించి ఈ బోకెట్ లో ఉన్న ఆ బాటిల్ లో ఒక టైప్ atom poison ఉంది అది మిక్స్ చేసి ఇస్తే లంగ్స్ బ్లాక్ అయి గంట వరకు నీటి నుంచి ఒడ్డున పడిన చేప్ప లాగా గిల్ల గిల్ల కొట్టుకొని చస్తాడు “అని రాసి ఉంది.
(విక్రమ్ ఇంటి దగ్గర)
రాకేష్ వర్షా కోసం ఒక బోకెట్ తీసుకొని వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు ఆ తర్వాత వర్షా వచ్చి విక్రమ్ అనుకోని తలుపు తీసింది ఎదురుగా ఉన్న రాకేష్ నీ చూసి లోపలికి రమ్మని చెప్పింది లోపలికి వెళ్లిన తర్వాత వర్షా రాకేష్ తో కలిసి సోఫా లో కూర్చుంది, రాకేేష్ వర్షా నీ పై నుంచి కిందకు చూశాడు ముఖ్యం గా వర్షా చెర్రీ పండ్లు లాంటి ఎర్రని పెద్దాలు చూస్తూ ఆ పెదవి ని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాడు దాంతో వర్షా రాకేేష్ నీ పక్కకు తోసి లాగి కొట్టింది అయిన కూడా రాకేేష్ నవ్వుతూ వర్షా మీద మీదకు వెళ్లాడు
రాకేష్ : I love you వర్షా please వర్షా నా ప్రేమ నీ అర్థం చేసుకో
వర్షా : Rakesh what’s wrong with you
రాకేష్ : నువ్వు అంటే ప్రేమ పిచ్చి నువ్వు ఏది అనుకుంటే అది
వర్షా : నేను నీ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ నీ
రాకేష్ : అందుకే కదా వాడిని చంపేసాను
వర్షా : ఏంటి అంటూ ఎడ్వడం మొదలు పెట్టింది
“అవును వాడిని చంపేసాను ఈ రోజు కాదు చిన్నప్పటి నుంచి ఆ రోజు మీ ఇంటికి సమ్మర్ హలీడేస్ లో వచ్చినప్పుడు నిన్ను చూశాను నీ నవ్వు నీ అందం నా ఒంట్లో ప్రతి నరాన్ని కదిలించింది నీ కోసం ప్రతి సారి మీ ఇంటికి వచ్చే వాడిని అలా నీ మీదే ఆశలు పెట్టుకున్న కానీ నువ్వు ఆ విక్రమ్ గాడి పై ప్రేమ పెంచుకున్నావు అందుకే నీ ప్రేమ నీ చంపి అయిన సరే నా ప్రేమ దక్కించుకుందాము అని డిసైడ్ అయ్యా నీ కాలు పోవడానికి కారణం అయిన నీ అక్క నీ దాని ఫ్రెండ్స్ నీ కూడా నేనే చంపాను దానికి నీ మొగుడిన్ని వాడుకున్న”అన్నాడు దానికి వర్షా షాక్ అయ్యి చూసింది, “చాలా సంవత్సరాల నుండి వాడికి ఒక injection ఇస్తు వాడిని నా కంట్రోల్ లో పెట్టుకున్న ఈ రోజు డోస్ పెంచి ఇచ్చాను ఇంకో గంట లో చస్తాడు ” అని వర్షా మీదకు దూకాడు అప్పుడే ఎవరో రాకేష్ తల పై కొట్టారు దెబ్బ తగిలి కింద పడిన రాకేేష్ తన ఎదురుగా ఉన్న విక్రమ్ నీ చూసి షాక్ అయ్యాడు.
విక్రమ్ తన ముందుకు వచ్చి నిలబడి ఉండటం తో షాక్ అయిన రాకేష్ “ఎలా వచ్చావు రా” అని పక్కనే టేబుల్ పైన లాంప్ లైట్ నీ తీసుకొని పైకి లేచ్చాడు, విక్రమ్ అక్కడికి వచ్చాడు కానీ తను ఇంకా మత్తులోనే ఉన్నాడు రాకేేష్ దాన్నే అదునుగా చూసి లాంప్ లైట్ తో విక్రమ్ నీ కొట్టాడు అప్పుడు రాకేష్ విక్రమ్ నీ కొట్టడానికి ముందుకు వచ్చాడు అప్పుడు వర్షా రాకేేష్ పైకి గ్లాస్ వాటర్ బాటిల్ నీ తీసి విసిరింది అది రాకేేష్ తల కీ తగిలి రక్తం కారుతుంది అయిన కూడా వాడు వర్షా మీదకు వెళ్లుతు ఉన్నాడు దాంతో విక్రమ్ పైకి లేచి రాకేష్ నీ పక్కకు లాకుని వెళ్లి కొట్టాడు ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని పడ్డారు అప్పుడు రాకేష్ “ఎలా తప్పించుకుని వచ్చావు రా” అని అడిగాడు విక్రమ్ నవ్వుతూ.
(కొన్ని రోజుల క్రితం)
ఒక రోజు విక్రమ్ తనలో శేఖర్ నీ చూశాను అనుకోని injection కోసం హాస్పిటల్ కి వెళ్ళాడు అప్పుడు రాకేష్ లేడు సరే అని అతని రూమ్ లోకి వెళ్లి కూర్చున్నాడు ఆ తర్వాత వేరే లేడి డాక్టర్ వస్తే ఆ injection గురించి అడిగాడు ఆమె రాకేేష్ fridge లో ఆ injection చూసి షాక్ అయ్యింది ఎందుకు అంటే ఆ injection జంతువుల కోసం వాడేది zoo లో జంతువుల మెదడు కంట్రోల్ చేయడానికి వాడుతారు అని చెప్పింది దాంతో విక్రమ్ రాకేష్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు అప్పుడే తనకు రాకేష్ తనతో చెన్నై, ముంబాయి, ఢిల్లీ ఎక్కడ ఎక్కడ మర్డర్స్ జరిగాయో అని చోట్ల తనతో పాటు వాడు కూడా ఉన్నాడు ఆ ఫొటోలు చూసి మర్డర్స్ చేసింది తను కాదు వాళ్ళు తనతో సెక్స్ చేయడం ఒకటీ నిజం కానీ శ్రావ్య తో అది అంత అయిన తర్వాత తను సుసైడ్ చేసుకున్నట్లు లెటర్ రాస్తూన్న సమయంలో రాకేష్ కూడా అక్కడే ఉండి శ్రావ్య నీ పొడిచి చంపింది, మమతా నీ ఫైర్ లో తగలబెట్టింది కూడా రాకేేష్, శ్రద్ధా, సోనీ నీ కూడా పై నుంచి తోసి చంపినది, సంధ్య పై నుంచి కార్ ఎక్కించి చంపినది కూడా రాకేేష్ ఇలా అందరినీ చంపి అది విక్రమ్ చేశాడు అనే భ్రమ లో పడేసి ఉంచాడు విక్రమ్ నీ, ఆ తర్వాత ఒక రోజు రాకేష్ లేని టైమ్ లో చూసి వాడి ఇంటికి వెళ్లి చూశాడు, శ్రావ్య తన ఫ్రెండ్స్ నీ ఎలా చంపాలి అనుకుంటున్నాడో మొత్తం చార్ట్ గీసిన ఆ ఫోటో లు ఇంటి నిండా వర్షా ఫోటో లు చూసి అప్పుడు అర్థం అయ్యింది విక్రమ్ కీ రాకేష్ తన లైఫ్ లో విలన్ అని దాంతో వాడు ఎప్పుడు injection ఇచ్చిన ఆ లేడి డాక్టర్ తన భర్త నడిపే ఒక బేకరీ కీ వస్తే antidote ఇచ్చేది, అలాగే ఎప్పుడైతే రాగిణి నుంచి మెసేజ్ వచ్చిందో అప్పుడే తనకు అర్థం అయ్యింది అది రాకేేష్ పని అని ఎందుకంటే అది తన కొత్త సినిమా క్లైమాక్స్ కూడా అలాగే ప్లాన్ చేశాడు విక్రమ్ దాంతో డ్రైవర్ కీ డబ్బులు ఇచ్చి కేక్ కోసం అదే డాక్టర్ బేకరీ కీ వెళ్లి తను ఇచ్చిన స్లిప్ ఇవ్వమని చెప్పాడు “get antidote to what’s app location” అని రాసి ఉంది రాగిణి విక్రమ్ నీ రూమ్ లో లాక్ చేసి వెళ్లింది అప్పుడు ఆ లేడి డాక్టర్ కిటికీ తెరిచి ఉండటంతో దాని తెరుచుకుని లోపలికి వచ్చి విక్రమ్ నీ కాపాడింది కాకపోతే అది heavy dosage కావడంతో కొంచెం అది ఒక 2hrs మాత్రమే అతని కాప్పడోచ్చు దాంతో విక్రమ్ హడావిడి గా ఇంటికి వచ్చాడు.
విక్రమ్ బాడి లో ఉన్న poison వల్ల కళ్లు తిరిగి పడిపోయాడు అప్పుడు రాకేేష్ లేచి వర్షా మీదకు వెళ్లాడు అప్పుడు వర్షా గ్లాస్ ముక్క తో రాకేేష్ పీక కోసి చంపేసింది ఆ తర్వాత విక్రమ్ నీ హాస్పిటల్ కీ తీసుకొని వెళ్లింది.
(మరుసటి రోజు)
కళ్లు తెరిచి ఉన్న సమయంలో వర్షా తన పక్కన ఉండే సరికి విక్రమ్ తన చేతిలో వర్షా చెయ్యి వేసి పట్టుకొని ఉన్నాడు కానీ వర్షా విక్రమ్ చెయ్యి తో వర్షా తన కడుపు పై పెట్టి నవ్వింది అప్పుడు విక్రమ్ కూడా నవ్వాడు దాంతో టివి లో విక్రమ్ పైన జరిగిన ఎటాక్ గురించి టివి లో మొత్తం రాకేష్ నే విలన్ నీ చేశారు తనకి హెల్ప్ చేసినందుకు రాగిణి నీ అరెస్ట్ చేశారు అని ఉంది దాంతో విక్రమ్ తన లాయర్ తో రాగిణి కీ బెయిల్ ఇప్పించమని తనకు ఏమీ సంబంధం లేదని చెప్పాడు అలా తన జీవితంలోకి వచ్చిన రాక్షసుడు నీ అంతం చేశాడు విక్రమ్.
The End
(స్పెషల్ థాంక్స్ ఫర్ మై రీడర్స్)
ఫ్రెండ్స్ మీరు నను Encourage చేయడం వల్ల నేను రాసిన కొన్ని synopsis చూసి ఒక షార్ట్ ఫిల్మ్ కీ కథ కావాలి అని అడిగారు ఒక వెళ్ల అని కుదిరి నా కథ వాళ్ళకి నచ్చితే అది మీ అందరి ఆశీర్వాదం అని భావిస్తాను.
దయచేసి all the best cheppodu నాకూ అసలు అచ్చిరాదు please ఇది ఒక్కటి వద్దు.
The post రాక్షసుడు – ముగింపు appeared first on Telugu Sex Stories.