కానిస్టేబుల్ : చాలా బాగా దెబ్బలు తగిలాయి….అవి తగ్గడానికే రెండేళ్ళు పడుతుందంట….ఇక నడవడానికి ఏం కుదురుతుంది…..ఇక ఆయన్ని డిపార్ట్ మెంట్ నుండి తీసేస్తారు….
ప్రసాద్ : మరి ఎవరు కొట్టారు….కేసు పెట్టలేదా….కానిస్టేబుల్ : అందరికీ తెలిసిందే ప్రసాద్ గారు….రామ్మోహన్ చేయించిందే…..కేసు నడుస్తున్నది….కుమార్ గారు రామ్మోహన్ మనుషుల్ని ఎన్ కౌంటర్ చేసేసరికి అతనికి కోపం వచ్చింది….కాని రామ్మోహన్ మాత్రం చాలా తొందర పడ్డాడు….ఇప్పుడు కేసు కూడా నడుస్తున్నది.ప్రసాద్ : మరి అతన్ని అరెస్ట్ చేయడం అలాంటివి ఏమీ చెయ్యలేదా….కానిస్టేబుల్ : పెద్దపెద్ద వాళ్ళను ఎవరేం చేస్తారు….అలా అరెస్ట్ చేసినా ఇలా బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తారు.ప్రసాద్ : మరి అతను లోపలికి వెళ్ళే దారి లేదా….కానిస్టేబుల్ : కుమార్ గారు యాక్సిడెంట్ అవకముందు రామ్మోహన్ కి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలతో పైల్ తయారు చేసి SP గారికి ఇచ్చాడు….ఆయన ఆ పైల్ తీసుకుని హైదరాబాద్ వెళ్లారు…..పైనుండి ఆర్డర్స్ వస్తే రామ్మోహన్ అతని అనుచరులు లోపలికి వెళ్తారు….ప్రసాద్ : ఒక పోలీసాఫీసర్ ని అంత దారుణంగా కొడితే డిపార్ట్ మెంట్ అలా చూస్తూ ఊరుకుంటుందా….కానిస్టేబుల్ : ఇప్పుడు వచ్చిన సమస్యే అది కదా….కుమార్ గారి గురించి డిపార్ట్ మెంట్ లో అందరికీ తెలుసు. రామ్మోహన్ కి, కుమార్ కి మనస్పర్ధలు వచ్చాయని మా SP గారికి కూడా తెలుసు….కాకపోతే డిపార్ట్ మెంట్ పరువుకి సంబంధించినది కాబట్టి కొంచెం సీరియస్ గానే తీసుకుంటున్నారు…..మొత్తం సరీగ్గా జరిగితే మాత్రం రామ్మోహన్ ని ఎన్ కౌంటర్ కూడా చెయ్యొచ్చు….అని చెప్పి కానిస్టేబుల్ టీ తాగడం పూర్తి చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.ఆమాట వినగానే ప్రసాద్ మొహంలో కొంచెం సంతోషం కనిపించింది.ప్రసాద్ కూడా అక్కడ నుండి ఇంటికి వచ్చేసాడు.ఇంటికి వచ్చిన తరువాత అజయ్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పాడు.అజయ్ కూడా తమ ప్లాన్ చక్కగా execute అయినందుకు చాలా ఆనందపడ్డాడు.రాశికి కూడా జరిగింది మొత్తం, కానిస్టేబుల్ చెప్పింది చెప్పాడు…. ఆమె కూడా చాలా ఆనందపడిపోయింది.అలా వారం రోజులు గడిచిపోయాయి…. ప్రసాద్ రోజు హాస్పిటల్ కి వెళ్ళి తులసిని కలిసి వస్తున్నాడు.వాళ్లకు కావలసినవి టిఫిన్, భోజనం, మెడిసిన్ ఏది కావాలంటే అది తెచ్చి ఇస్తూ తులసి వాళ్ళ అత్త, మామయ్య దృష్టిలో కూడా మంచివాడనిపించుకున్నాడు.వాళ్ళు కూడా తెల్లారితే ప్రసాద్ ఎప్పుడొస్తాడా అన్నట్టు చూస్తున్నారు….ఆ వారం రోజుల్లో కుమార్ కి తగిలిన దెబ్బలకు రెండు సార్లు ఆపరేషన్ చేసి కుట్లు వేసారు.కాకపోతే కుమార్ కి తగిలిన దెబ్బలు లోపల ఊపిరితిత్తులు కూడా బాగా దెబ్బతినడంతో డాక్టర్లు కుమార్ కోలుకోవడం కష్టం అని….చాన్స్ లు చాలా తక్కువ అని చెప్పారు.దాంతో సంగీతకు, తులసికి పెద్దగా బాధ అనిపించలేదు….కాని కుమార్ అమ్మా, నాన్న మాత్రం చాలా బాధ పడ్డారు.ఇక్కడ పోలీస్ స్టేషన్ లో రామ్మోహన్ కేసు ఫైలు చూస్తున్న SP గారికి ఎందుకో అనుమానం వచ్చి పైల్ పూర్తిగా పరిశీలించాడు.కుమార్, రామ్మోహన్ ఇద్దరూ కలిసి చివరగా విజయ్ అనే టెక్స్ టైల్ మిల్ ఇంజనీర్ ని తప్పుడు కేసులో ఇరికించినట్టు డౌట్ రావడంతో వెంటనే కానిస్టేబుల్ ని పిలిపి విజయ్ కేసు గురించి అడిగాడు.దాంతో కానిస్టేబుల్ విజయ్ గురించి….అతని భార్య రాశిని కుమార్, రామ్మోహన్, కుమార్ ఎన్ కౌంటర్ చేసిన వాళ్ళు ఎలా అనుభవించి ఆమెను తమ లంజలా వాడుకున్నారో అంతా వివరంగా చెప్పాడు.కానిస్టేబుల్ చెప్పిన దాన్ని బట్టి SP గారికి పూర్తిగా కుమార్ కి, రామ్మోహన్ కి గొడవ మధ్య వీళ్ళిద్దరిలో ఒకరికి సబంధం ఉందనిపించి కానిస్టేబుల్ వైపు చూసి, “నాకు ఈ విజయ్ తాలూకు మొత్తం వివరాలు, ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, అతని భార్య రాశి విషయాలు, ఇప్పుడు వాళ్ళింట్లో ఎవరెవరు ఉంటున్నారు….మొత్తం వివరాలు ఒక్క గంటలో నా ముందు ఉండాలి….” అన్నాడు.దాంతో కానిస్టేబుల్ సరె అని సెల్యూట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.ఈలొపు SP గారు తన డిపార్ట్ మెంట్ లో టెలీ కమ్యూనికేషన్స్ వాళ్లకు ఫోన్ చేసి తనకు కావలసిన వివరాలు తెప్పించుకున్నాడు.దాదాపు రెండు గంటల తరువాత కానిస్టేబుల్ పూర్తి వివరాలతో SP గారి దగ్గరకు వచ్చి, “సార్….నేను చుట్టుపక్కల వాళ్ళను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి….విజయ్ తన ఊర్లో ఉన్న తల్లితండ్రులను కలవడానికి సొంత ఊరు కొద్ది రోజుల క్రితమే వెళ్ళిపోయాడు సార్…..” అన్నాడు.అతను చెప్పినది విన్న SP కానిస్టేబుల్ వైపు చూస్తూ, “మరి విజయ్ భార్య రాశి సంగతి ఏంటి….ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటుందా….” అనడిగాడు.“లేదు సార్…..విజయ్ తన ఊరికి వెళ్లడానికి వారం రోజుల క్రితం అతని తమ్ముడు ప్రసాద్ వాళ్ల ఇంటికి వచ్చాడు… ఇప్పుడు తన వదిన రాశికి తోడుగా అతను ఉంటున్నాడు…..” అన్నాడు కానిస్టేబుల్.“సరె…..వాళ్ళ ముగ్గురి ఫోన్ నెంబర్లు తీసుకొచ్చావా….” అనడిగాడు SP.“తెచ్చాను సార్….” అంటూ తన జేబులో ఉన్న ఒక కాగితం తీసి SP గారి టేబుల్ ముందు పెట్టాడు.SP ఆ పేపర్ లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఒక్కొక్కటి చూస్తూ తన టేబుల్ మీద ఉన్న మార్కర్ తీసుకుని ప్రసాద్ ఫోన్ నెంబర్ ని రౌండప్ చేసి, “నువ్వు వెళ్ళి ఈ ప్రసాద్ ఎక్కడ ఉన్నా వెంటనే తీసుకురా…..” అన్నాడు.కానిస్టేబుల్ సరె అని అక్కడనుండి వెళ్లడానికి వెనక్కి తిరిగాడు.SP మళ్ళీ కానిస్టేబుల్ వైపు చూసి, “చూడు…” అనడంతో కానిస్టేబుల్ వెనక్కి తిరిగి SP వైపు చూసాడు…దాంతో SP అతని వైపు చూసి, “చూడు….అతనితో మరీ రూడ్ గా ప్రవర్తించకు….ఊరకే మాట్లాడటానికి అని చెప్పి తీసుకునిరా… ఇందులో అతనికి ఏం సబందం లేదు….కేవలం మన అనుమానం తీర్చుకోవడానికి ఎంక్వైరీ చేస్తున్నాం….అంతే,” అన్నాడు.దాంతో కానిస్టేబుల్ సరె అని తల ఊపి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.అలా బయటకు వచ్చిన కానిస్టేబుల్ తన ఫోన్ లో నుండి ప్రసాద్ కి ఫోన్ చేసాడు.అప్పుడే పని మీద ఇంటి నుండి బయటకు వచ్చిన ప్రసాద్ తన ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి, “హలో…ఎవరూ,” అన్నాడు.“ప్రసాదేనా మాట్లాడేది,” అనడిగాడు కానిస్టేబుల్.“అవును…ఇంతకు ఎవరు మీరు….” అనడిగాడు ప్రసాద్.“నేను ఎవరో తరువాత చెబుతా….ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు….” అన్నాడు కానిస్టేబుల్.ఆ మాట వినే సరికి ప్రసాద్ మనసు ఒక్కసారి క్షణకాలం పాటు ఆందోళనకు గురి అయింది.కాని వెంటనే ప్రసాద్, “నేను ఇక్కడ షాపింగ్ మాల్ లో ఉన్నాను….” అన్నాడు.“సరె…..నేను కానిస్టేబుల్ ని మాట్లాడుతున్నాను….మా SP గారు నీతో మాట్లాడాలంటా… ఒక్కసారి రమ్మన్నారు,” అన్నాడు కానిస్టేబుల్.కానిస్టేబుల్ అలా అనగానే ప్రసాద్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. “నన్నా…. ఎం…దు…కు ….నేనేం చేయలేదే…..” అన్నాడు ప్రసాద్.“నాకు అదంతా తెలియదు….. నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కసారి తొందరగా వచ్చేయ్….” అని కానిస్టేబుల్ ప్రసాద్ కి SP ఆఫీస్ అడ్రస్ చెప్పి పెట్టేసాడు.ప్రసాద్ కూడా ఫోన్ కట్ చేసి, “నన్ను SP గారు ఎందుకు రమ్మన్నారు….ఒక వేళ నా గురించి తెలిసిందా….అయినా ఇందులో నేను చేసిన తప్పు ఏం లేదు కదా….” అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి SP ఆఫీస్ కి బయలుదేరాడు.పది నిముషాలకు రాము SP ఆఫీస్ చేరుకుని పార్కింగ్ లో బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్లాడు.SP కేబిన్ కి వెళ్ళేసరికి బయట ఉన్న కానిస్టేబుల్ తో, “SP గారిని కలవాలి….రమ్మన్నారు,” అని తన పేరు చెప్పాడు.దాంతో అతను ప్రసాద్ ని అక్కడే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చి ప్రసాద్ ని లోపలికి పంపించాడు. లోపలికి వెళ్లిన ప్రసాద్ SP కి విష్ చేసి, “సార్….నా పేరు ప్రసాద్…..నన్ను రమ్మన్నారంట….” అన్నాడు.SP తల ఎత్తి ప్రసాద్ వైపు చూసి కూర్చోమన్నట్టు సైగ చేస్తూ, “నువ్వు ఈ ఊరికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది,” అనడిగాడు. “సార్….అది….దాదాపు నెల రోజులు అవుతుంది,” అంటూ అక్కడ కుర్చీలో కూర్చున్నాడు ప్రసాద్.“అయితే….ఈ నెల రోజుల్లోనే కుమార్ కి, రామ్మోహన్ కి మధ్య గొడవ పెట్టేసావా…” అంటూ SP తన చైర్ లోనుండి లేచి ప్రసాద్ దగ్గరకు వచ్చాడు.“ఏంటి సార్….మీరనేది….నాకు అర్ధం కావడం లేదు….” అన్నాడు ప్రసాద్.“మరీ అంతలా నటించకు ప్రసాద్….నీ గురించి నాకు అంతా తెలుసు…. పోలీసుల గురించి ఏమనుకుంటున్నావు…మరీ అంత చేతగాని వాళ్ళ లాగా కనిపిస్తున్నారా….” అంటూ SP గొంచెం గట్టిగానే, “నీ అంతట నువ్వు నిజం చెబితే బాగుంటుంది….లేకపోతే మా పధ్ధతిలో చెప్పించవలసి వస్తుంది….” అన్నాడు.ప్రసాద్ ఆయన వైపు భయంగా చూస్తూ, “సార్…..నిజంగా నాకు ఏమీ తెలియదు….మీరు నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు,” అన్నాడు.ప్రసాద్ ఎంత గట్టిగా చెప్పినా అతని గొంతులో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.తన సర్వీస్ లో ఎంతో మంది నేరస్తులను చూసిన ఆయన ప్రసాద్ గొంతులో భయం ఇట్టే కనిపెట్టాడు.దాంతో SP ప్రసాద్ భుజం మీద చెయ్యి వేసి చిన్నగా తడుతూ ఇంతకు ముందు తాను తెప్పించిన ప్రసాద్ ఫోన్ కాల్ డీటైల్స్, మెసేజ్ డీటైల్స్ మొత్తం ప్రింట్ తీసి అతని ముందు పెట్టి, “ప్రసాద్…ఇవన్నీ ఫోన్ కాల్స్, మెసేజ్ డీటైల్స్… నువ్వు ఈ ఊరు వచ్చిన దగ్గర నుండీ మొత్తం డీటైల్స్ నా దగ్గర ఉన్నాయి….నువ్వు కుమార్ భార్య తులసితో, అతని అక్కయ్య సంగీతతో మాట్లాడినది, ఛాటింగ్ చేసినది అంతా నా దగ్గర ఉన్నది….ఇక నువ్వు తప్పించుకోవడానికి దారులు అన్నీ మూసుకుపోయాయి….జరిగింది చెబితే నీకే మంచిది….నాకు చేతనైనంత హెల్ప్ చేస్తాను,” అన్నాడు./297ప్రసాద్ తాను ఊరికి వచ్చిన దగ్గర నుండీ కుమార్, రామ్మోహన్ తన వదినను, అన్నయ్యను ఎంతలా హింసించింది, తనకు కుమార్ భార్య తులసితో, సంగీతతో ఉన్న పరిచయం గురించి మొత్తం వివరంగా SP కి చెప్పాడు.మొత్తం విన్న తరువాత SP తన టేబుల్ మీద ఉన్న ఫైల్ ని ప్రసాద్ కి చూపించి, “ఇది కుమార్ రామ్మోహన్ కి వ్యతిరేకంగా రెడీ చేసిన ఫైల్….నేను హైదరాబాద్ వెళ్లి మినిస్టర్ దగ్గర షూటింగ్ ఆర్డర్స్ తీసుకుని నేను తిరిగి వచ్చేదాకా నువ్వు జాగ్రత్తగా ఉండు….” అని ప్రసాద్ వైపు చూసి, “ఎంత వరకు చదువుకున్నావు….” అనడిగాడు.“సార్….B.Tech అయిపోయింది….జాబ్ కోసం ట్రై చేస్తున్నాను….” అన్నాడు ప్రసాద్.ఇప్పుడు ప్రసాద్ మనసు ప్రశాంతంగా ఉన్నది.“నీకు డిపార్ట్ మెంట్ లో చేరడం ఇష్టమేనా….” అనడిగాడు SP.“ఏమంటున్నారు సార్…నేను ఇంత వరకు డిపార్ట్ మెంట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏమీ రాయలేదు…” అన్నాడు ప్రసాద్.ప్రసాద్ చెప్పిన దానికి SP నవ్వుతూ, “నేను అవన్నీ అడగలేదు ప్రసాద్…..నీకు ఇష్టమా…లేదా అని అడిగాను,” అన్నాడు.ప్రసాద్ ఇష్టమే అన్నట్టు తల ఊపాడు.దాంతో SP ఫోన్ చేసి జాయినింగ్ ఫామ్ తెమ్మని చెప్పి ప్రసాద్ వైపు చూసి, “చూడు ప్రసాద్….మాకు కొంత మందిని డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకోవడానికి పవర్స్ ఉన్నాయి….అందుకని నిన్ను డైరెక్ట్ SI పోస్ట్ కి రిక్రూట్ చేస్తున్నాను….జస్ట్ నువ్వు ట్రైనింగ్ వెళ్లడమే పని……” అన్నాడు.అంతలో కానిస్టేబుల్ వచ్చి ఫామ్ ఒకటి ఇచ్చాడు….దాన్ని ప్రసాద్ కి ఇస్తూ, “దీనిలో సంతకం పెట్టి….నీ డీటైల్స్ ఫిలప్ చేసి పంపించు,” అని కానిస్టేబుల్ తో ఏమేం చేయాలో వివరంగా చెప్పి, “ఈ వారంలో ఇది హెడ్ ఆఫీస్ కి వెళ్ళిపోవాలి,” అన్నాడు.ప్రసాద్ మాత్రం అనుకోని ఈ అవకాశానికి ఆనందపడిపోతూ ఫామ్ మీద సంతకం పెట్టి కానిస్టేబుల్ కి ఇచ్చాడు.కానిస్టేబుల్ అది తీసుకుని వెళ్ళిపోయాడు.“సరె….ప్రసాద్….నువ్వు వెళ్ళి మిగతా ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి చేసెయ్….ఈ లోపు నేను రామ్మోహన్ సంగతి చూసుకుంటాను….ఇక నువ్వు రామ్మోహన్ సంగతి వదిలేసెయ్….అతను నీ వైపు కాని, నీ ఫ్యామిలి వైపు కాని కన్నెత్తి చూడకుండా నేను చూసుకుంటాను…..ఇప్పటి దాకా జరిగినదానిలో నీ ప్రమేయం ఉన్నదని రామ్మోహన్ కి తెలియదు….కాబట్టి….అతను అనుకోవడం అంతా తన అనుచరుల తొందరపాటు వలన జరిగిందనుకుంటున్నాడు….అందుకని ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు….” అన్నాడు SP.దాంతో ప్రసాద్ ఆనదంగా సరె అని అక్కడ నుండి బయటకు వచ్చి కానిస్టేబుల్ దగ్గరకు వచ్చి కావలసిన ఫ్రూఫ్స్ మొత్తం ఇచ్చి డీటైల్స్ ఫిలప్ చేసి ఇంటికి వచ్చి రాశితో జరిగింది మొత్తం చెప్పాడు.వెంటనే తులసికి ఫోన్ చేసి తనకు SI గా జాబ్ వచ్చిన సంగతి చెప్పాడు.దాంతో అందరూ ఆరోజు చాలా సంతోషంగా గడిపారు.ఇక్కడ రామ్మోహన్ కి తన గురించి SP హైదరాబాద్ లో కుమార్ తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలతో సహా తయారు చేసిన ఫైల్ మినిస్టర్ ముందు పెట్టి షూటింగ్ ఆర్డర్ తీసుకున్నాడని తెలిసి తన మనుషుల్లో కొంతమందిని హాస్పిటల్ కి పంపించి ICU లో ఉన్న కుమార్ ని చంపించేసాడు.కుమార్ చనిపోయిన విషయం తెలిసిన SP అప్పటిదాకా రామ్మోహన్, అతని అనుచరులను అరెస్ట్ చేద్దామని అనుకున్నవాడల్లా వాళ్ళను ఎన్ కౌంటర్ చేయడానికి నిర్ణయించుకున్నాడు.********హాస్పిటల్ లో కుమార్ చనిపోయిన తరువాత జాబ్ లో ఉంటూ చనిపోయాడు కాబట్టి డిపార్ట్ మెంట్ పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేసారు.కుమార్ అంత్యక్రియలు పూర్తి కాగానే SP గారు తన బెటాలియన్ ని తీసుకుని రామ్మోహన్ ఇంటికి వెళ్ళి రామ్మోహన్ ని, మిగిలిన అతని అనుచరులు ఏడుగురిని అరెస్ట్ చేసి జైల్ లో వేసి తరువాత రోజు కోర్ట్ లో ప్రవేశపెట్టారు.ప్రసాద్, రాశి, తులసి, సంగీత, కుమార్ వాళ్ల అమ్మా, నాన్న అందరూ కేసు జరుగుతుంటే చూడటానికి కోర్ట్ కి వెళ్లారు.అక్కడ కోర్ట్ లో మొత్తం ఆర్గ్యుమెంట్లు అన్నీ విన్న తరువాత జడ్జి గారు కేసుని next month కి వాయిదా వేసి….అప్పటి దాకా రామ్మోహన్ ని, అతని అనుచరులందరిని రిమాండ్ లోకి తీసుకుని కేసు ఫైల్ చేయాల్సింగా తీర్పు చెప్పాడు.బయట SP, అతని సబార్డినేట్లు అందరూ నిలబడి ఉన్నారు.పోలీసులు రామ్మోహన్ ని కోర్ట్ నుండి బయటకు తీసుకొచ్చారు….కోర్ట్ నుండి బయటకు వచ్చిన రామ్మోహన్ SP వైపు చూస్తూ….రామ్మోహన్ : చూసావా SP…ఇంతకంటె నువ్వు ఏం చేయలేవు…నేను ఇలా వెళ్ళి అలా బెయిల్ తీసుకుని బయటకు వస్తాను…..ఈ కేసు పూర్తి అవడానికి చాలా ఏళ్ళు పడుతుంది….ఇప్పటికే నా మీద ఉన్న కేసుల్లో ఇది కూడా ఒకటి…ఆ మాట వినగానే SP కి బాగా కోపం వచ్చింది….ఇప్పటి దాకా తనను అంత మాట అన్న వాడు లేడు.దానికితోడు డిపార్ట్ మెంట్ లో కూడా రామ్మోహన్ బాధితులు ఉండేసరికి ఆరోజు రాత్రె SP గారు, అతని టీం వేసుకున్న ప్లాన్ ని అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. పోలీసులు రామ్మోహన్ ని, అతని అనుచరులను van ఎక్కించి లోపల కిటికీలకు ఉండే కడ్డీకి బేడీలు వేసి ఇద్దరు కానిస్టేబుల్స్ లోపల కూర్చున్నారు.ముందు సీట్లో SI కూర్చుని డ్రైవర్ కి పోనివ్వమన్నట్టు సైగచేసాడు.అలా వెళ్తున్న వాళ్ళకు తాము రాత్రి చేసుకున్న ప్లాన్ అమలు చేయడానికి రెడీ అయ్యి…..ఒక నిర్జన ప్రదేశంలో van ఆపి డ్రైవర్ కిందకు దిగాడు.SI కూడా కిందకు దిగి వెనక్కు వెళ్ళి డోర్ తీసి లోపల కూర్చున్న కానిస్టేబుల్స్ ని కూడా కిందకు దిగమన్నాడు.వాళ్ళంతా ఎందుకు కిందకు దిగుతున్నారో అర్ధం కాని రామ్మోహన్ అయోమయంగా వాళ్ల వైపు చూస్తూ ఉన్నాడు.కానిస్టేబుల్స్ అందరూ కిందకు దిగిన తరువాత van డోర్ లాక్ చేసిన తరువాత SI తో సహా కానిస్టేబుల్స్ అందరూ దూరంగా నిల్చున్నారు.రామ్మోహన్ కి పోలీసులు ఏదో ప్లాన్ వేసారని బాగా అర్ధమయి కాపాడమని గట్టిగా అరుస్తున్నాడు….అతనితో పాటు అతని అనుచరులు కూడా పెద్దగా హెల్ప్ చేయమని అరుస్తున్నారు.పోలీసులు దూరంగా నిల్చున్న తరువాత SI అక్కడే దూరంగా ఉన్న లారీ వైపు చూసి సైగ చేయగానే….లారీ డ్రైవర్ లారీ స్టార్ట్ చేసి స్పీడుగా పోనిచ్చి van ని గట్టిగా గుద్దేసాడు.లారీ గుద్దిన గుద్దుడికి రామ్మోహన్ వాళ్ళు ఉన్న van అక్కడ రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ ఫారంకి గుద్దుకుని పేలిపోయింది.దాంతో van లో ఉన్న వాళ్ళందరూ అక్కడిక్కడే చనిపోయారు.*********రామ్మోహన్, అతని అనుచరులను తీసుకెళ్తున్న van యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్టు….van లో ఉన్న పోలీసులు మాత్రం గాయాలతో తప్పించుకున్నట్టు తరువాత రోజు పేపర్లో వచ్చింది.అది చూసి ప్రసాద్, రాశి, తులసి, సంగీత అందరు సంతోషించారు.అందరి కంటే ఎక్కువగా రాశి ఆనందానికి అవధులు లేవు….తన ఒంటి మీద చేతులు వేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో లేకపోయే సరికి చాలా చాలా ఆనందపడిపోయింది…..దానికంతటికి కారణం అయిన ప్రసాద్ ని తన అందాలతో ముంచెత్తింది.ప్రసాద్ తన అన్నయ్య విజయ్ కి ఫోన్ చేసి రమ్మన్నాడు.విజయ్ ఇంటికి వచ్చిన తరువాత రాశి, ప్రసాద్ మీద కోప్పడ్డాడు….ఇద్దరూ కలిసి విజయ్ కి నచ్చచెప్పడంతో విజయ్ కోపం తగ్గి…..వాళ్ళిద్దరూ చెప్పిన దాంట్లో నిజముందని, తన భార్యను తానే కాపాడుకోలేక పోయానని…..అండగా ఉండాల్సిన సమయంలో తన భార్యను వదిలేసి వెళ్ళినందుకు చాలా సిగ్గు పడుతూ రాశి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాడు.రాశి కూడా తన భర్త నిజాన్ని అర్ధం చేసుకున్నందుకు ఆనందించింది.అందరూ సంతోషంగా ఉన్నారు.కుమార్ చనిపోయేసరికి తులసిని కూర్చోబెట్టి కుమార్ వాళ్ళ అమ్మా, నాన్న ఆమెకు నచ్చచెప్పి మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి ఒప్పించారు.తులసి : మరి రవి సంగతేంటి వదినా…..దాంతో పక్కనే ఉన్న సంగీత…..తులసి దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుని ఆమె భుజం మీద చెయ్యి వేసి…సంగీత : వాడిని నేను పెంచుకుంటాను తులసి….నాకు ఎలాగూ పిల్లలు లేరు కదా….నీకు ఇక వాడి అడ్డంకి కూడా ఉండదు….తులసి : మీ అందరికి ఇష్టం అయితే…..మీరెలా చెబితే అలా చేస్తాను.సంగీత : మరి సంబంధాలు చూడమంటావా…..తులసి : మీరంతా ఏమీ అనుకోకపోతే……నేను ప్రసాద్ ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను…..ఆ మాట వినగానే సంగీతతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.సంగీత : ఏమంటున్నావు తులసి…..ఈ సంగతి ప్రసాద్ కి తెలుసా….తులసి : తెలియదు…..కాని ప్రసాద్ కి కూడా నేనంటే ఇష్టమని తెలుసు….. అందుకే అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను.