” ఈ రొజు పదవ తేది, నేను చెప్పిన విషయం గురించి ఆలోచించావా? నీకు మాట ఇచ్చినట్లు పదవ తేది వరకు ఆగాను ” అన్న శ్రీవారి మాటలకు ఉలిక్కి పడ్డాను.
ఎప్పుడూ లేనిది ఆఫీస్ నుంచి ఆ రోజు లంచ్ కి ఇంటికి వస్తానని శ్రీ వారు చెప్పిన పుడు ఆశ్చర్యపోయాను. తను ఎంతో హుషారు గా ఇంటికి వచ్చి భోజనం కానిచ్చి హాల్లో ఉన్న పడక కుర్చిలో కూర్చుంటూ మెల్లి గా అడుగుతున్న విషయం ఏమిటో అర్ధం అయ్యింది.
కానీ తనకు ఇచ్చేందుకు నా వద్ద సమాధాన మే లేదు. అసలు నాకు ఈ పరిస్తితి రావటానికి ఒక విధంగా కారణం నేనే..
రెండు వారల క్రితం ఒక రాత్రి పిల్లలని నిద్ర పుచ్చి ఆఫీస్ నుంచి లేటు గా వస్తానన్న శ్రీ వారి కోసం ఎదురు చూస్తూ ” మయూరి” లొ ఒక శుంగార కథ చదువుతున్నాను.
ఆ కథ సబ్జెక్ట్ కొత్త గా ఉంది. అది ఏమిటంటే, పెళ్ళి అయ్యి చక్కగా సంసారం చేసుకుంటున్న ఒక ఇల్లాలి కి సడెన్ గా తనని తన మామగారు దొంగ చూపులు చూస్తున్నట్లు అను మానం వస్తుంది. తను స్నానం చేస్తున్నపుడు, బట్టలు మార్చుకునేప్పుడు, పొర పాటు గా పెట జారినప్పుడు తన మామ గారి చూపు ఆమె వొంటిపై పరుగులు తీస్తుందన్న విషయం కనిపెట్టిన ఆమె తన భర్తకు ఈ విషయం గురించి చెబుతుంది.
విషయం విన్న తను తన తండ్రి, పై మండి పడాల్సింది పోయి, జాలి పడతాడు. పాపం అమ్మ చనిపోయిన ప్పటి నుంచి ఆడ వాసన ఎరుగడు, కాస్త చూసీ చూడనట్లు వుండి పో అని భార్యకు సలహా ఇస్తాడు.
దానితో ఆ ఇల్లాలు ముందు షాక్ తినినా, భర్త అలా అనే సరికి కావాలని మామ గారి ముందు పెట జార్చటం, కావాలనే లోపల బ్రా వేసుకోక పోవడం మొదలైనవి చేస్తూ తన మామగారిని రెచ్చ గొట్టి చివరకు ఒక బలహీన సమయంలో అతనికి తన శరీరాన్ని అప్పగిస్తుంది.
ఈ కథ చదువుతుంటే ఎందుకో నాలో విపరీతమైన కోరిక రాజుకుంది. శ్రీవారు రాగానే స్నానం చేసి భోజనానికి కూర్చున్నప్పుడు తనతో కూర్చుని నేనూ భోజనం చేస్తూ ఏదో మాటల్లో ఈ కథ గురించి చెప్పాను.
నా మాటలు విన్న తను త్వరగా భోజనం పూర్తి చేసి ” మయూ రి” పట్టు కుని హల్లో కూర్చుని చదవ సాగారు.
డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ వంట గదిలో సర్ది, మంచి నీళ్ళు తీసుకుని పడక గది వైపు అడుగు వెయ్యబోయే లోపలే ” మయూరి” లో నేను చెప్పిన కధ చదవటం పూర్తి చేసిన శ్రీవారు, తన లుంగి విప్పుకుని ఒక చేతితో తన బుజ్జి గాడిని పట్టుకుని ఆడించుకుంటూ వంట గదిలోకి వచ్చారు.
నేను ఏదో అనే లోపలే తన నోటితో నా నోటిని మూసివేసి నన్ను మాట్లాడనీకుండా కౌగలించుకుని నా వంటి మీద నించి బట్టలు లాగెయ్యటం మొదలు పెట్టారు. మరో అర గంట వరకు ఇద్దరం వంట గదిలోనే స్వర్గాన్ని చూసాము.
మా కార్యక మం అయ్యి పడక గదిలోకి వెళ్ళగానే తను “అబ్బ ఎంత బాగా ఎంజాయ్ చేసామోయ్, నాకు మళ్ళీ మొదతి రాత్రి గుర్తుకు వచ్చింది” అన్నారు.
తను చెప్పింది నిజమే అని పించింది నాకు. అందుకే అవునన్నట్లు తల వూపాను. అదే నేను చేసిన పొరపాటు.
నేను అవును అనడం చూసిన శ్రీ వారు వెంటనే ఒక ప్రపోసల్ పెట్టారు. అది ఇప్పుడు నా నెత్తి మీద కి వచ్చి కూర్చుంది. ఇంతకూ తను చేసిన ప్రపోసల్ ఏమిటంటే, నేను కూడా ఆ కధలోని ఇల్లాలి వలే పరాయి మగ వాని ముందు నా శరీరాన్ని ప్రదర్శించాలట.
చదివితేనే ఇంత కసెక్కి పోయిన మేము, ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగా కసెక్కి మరింత ఎంజాయ్ చేస్తామన్నది శ్రీవారి వాదన. తను చేసిన ప్రపోసల్ విన గానే నేను షాక్ కొట్టినట్లు తన వైపు చూసాను.
శాస్త్రితో నా పెళ్ళి అయ్యి తొమ్మిది సంవత్సరాలు కావొస్తుంది. ఈ తొమ్మిది సంవత్సరాలలో తను ఇలా ఎప్పుడూ మాట్లాడ లేదు.
నేను ఏమన్నా పొరపాటు గా విన్నానే మో అని “ఏమిటండి మీరు అనేది” అని తనను అడిగిన ప్రశ్నకు మళ్ళీ అదే సమాధానం ఇచ్చారు.
” మీకు ఏమన్నా మతి పోయిందా, మీకు తెలిసీ అక్రమ సంబంధం పెట్టు కుని, మీరు చూస్తుండగానే నా శీలం పోగొట్టు కో మంటారా ? నేను బ్రతికుండగా అది జరగదు” అన్నాను.
దానికి తాను “నిన్ను అక్రమ సంబంధం పెట్టుకో మనో, శీలం పోగొట్టు కో మనో అనటం లేదోయ్. అందమైన నీ వంటి ని కొంచం ఎక్స్పోస్ చెయ్యి. అది చూసిన మగ వెధవలు పదే తిప్పలు చూసి మనం టెంప్ట్ కాక పోతే అప్పుడు అడు గు” అన్నారు.
తను చెప్పింది నాకు అస్సలు రుచించలేదు. అందుకే ” ఇవన్నీ ఎందుకండీ, ఏదో మన జీవితం ఇలా గడిచి పోనివ్వండి.. మన కు ఆ విషయంలో ఎటువంటి అసంత్రుప్తి లేదు కదా” అన్నాను.
కాని తాను పట్టిన పట్టు వదల లేదు. చివరకు నేను కొంచెం మెత్త పడి “అయినా నా మామగారు ఎప్పుడో చని పోయారు కదా. నేను ఆ కధలో ఇల్లాలి లా ఎలా చెయ్యను” అన్నాను. నా మాటలకు తను “పిచ్చిదానా, మామ గారికే నీ వళ్ళు ప్రదర్శించాలని రూల్ ఏమి లేదు కదా. పాల వాడి కో, చాకలి వాడికో, కిరాణా కొట్టు వాడి కో ఇలా నువ్వు ఎవరో వకరిని సెలెక్ట్ చేసుకో, తరువాత ఏమి చెయ్యాలో నేను చెబుతాను” అన్నారు.
ప్రస్తుతానికి తన పట్టు వదిలేలా లేరని “సరే నన్ను కొంచం ఆలోచించు కోనివ్వండి” అన్నాను.
తను ఆ విషయం అక్కడితో వదిలేసారని అనుకున్నాను. కాని మరుసటి రోజు ఆఫీస్ నుంచి రాగానే ” ఏమోయ్, ఏమి నిర్ణయం తీసుకున్నవ్?” అన్న శ్రీ వారి మాటలకు బిత్తర పోయాను. అంటే తను ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారన్నమాట.
తనకు ఏమి చెప్పాలో అర్ధం కాక “ఇం కా ఆలోచించలేదు, నాకు కొంచం టైం ఇవ్వండి.. ప్లీస్ నన్ను తొందర పెట్ట వద్దు” అని బ్రతిమాలాను.
నా మాటలకు మెత్త పడ్డ తను నాకు పదవ తేది వరకు టైం ఇచ్చారు. ఆ తరువాత ఆ విషయం గురించే మాట్లాడక పోయే సరికి తను దాని గురించి పూర్తిగా మర్చిపోయారేమో అని ఆనంద పడుతున్న నాకు సరిగ్గా పదవతేది ఠంచనుగా అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగి పోయింది.
తనకు ఏమి సమాదానం చెప్పాలో అర్ధం కాక “ఇంకా ఆలోచించలేదండీ” అన్నాను. అంతే నా సమాధానం విన్న తన ముఖంలో పూర్తి నీరసం కనిపించింది. తను వెంటనే నా వైపు తిరిగి “చూడు లలితా, నేను మన పెళ్ళి అయిన ఈ 9 సంవత్సరాలలో నిన్నుగా ఎటు వంటి కోరిక కోరలేదు. అడగ క అడ గ క ఈ ఒక్క కోరిక అడిగితే, నువ్వు ఇంత బెట్టు చెయ్యటం ఏమి బాగాలేదు. అయినా నీ మనసు నొప్పించటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం” అనే సి చెప్పులు వేసుకుని సీరియస్ గా వెళ్ళి పోయారు.
తన మొహంలోని భాధ నాకు స్పష్టంగా కనిపించింది. ఒక్క నిమిషం తనని తలుచుకుంటే అయ్యో అని పించింది. తను చెప్పింది నిజమే, మా పెళ్ళి అయిన ఈ 9 సంవత్సరాలలో తను నన్నుగా ఎప్పుడూ ఏ కోరికా కోరలేదు. అంతే కాదు ఈ రోజూ నా మనసుకు కష్టం కలగ కుండా ఎంతో ప్రేమగా చూసుకున్నారు. సడెన్ గా తనకి ఈ పిచ్చి కోరిక ఎందుకు కలిగిందో అర్ధం కాలేదు.
పాపం ఈ పదో తారీకు కోసం ఎంత ఆత్రంగా ఎదురు చూసారో తను. నేను సరే అంటానని ఆశ గా ఇంటి కి వచ్చారే మో? నాకు శాస్త్రిని తలుచుకుంటే జాలి వెయ్య సాగింది. పోని శాస్త్రి కోరిక తీరుద్దా మా అంటే, ఆ మాట అను కుంటేనే నా వంట్లో నుండి ఎక్కడలేని వణుకు వస్తుంది.
నేను పుట్టింది సదాచార వంశం కావడంతో చిన్నప్పటి నించి ఎంతో నిష్టగా పెంచారు అమ్మ, నాన్న. మడి, ఆచారం వగైరాలన్ని చిన్నప్పటి నుంచే పాటించడం నేర్చుకున్నాను. అమ్మా, నాన్నల కు నేను ఒక్కతే కూతురు కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు నన్ను.
శాస్త్రితో నా పెళ్ళి అయ్యే వరకు ఒక్క నాన్న తప్ప ఇంకే మగాడు నన్ను తాకింది కూడా లేదు. అంత నిష్టగా పెరిగిన నాకు శాస్త్రి కోరిక తీర్చడం అంత సులభం ఏమీ కాదు. ఇంకో విధంగా ఆలోచిస్తే శాస్త్రి నన్నేమీ శీలం కోల్పోమని అడగటం లేదు. నా శరీరాన్ని ఒక పరాయి మనిషికి ఎక్స్పోస్ చెయ్య మంటున్నారు. దానిలో ఏమి కిక్ వస్తుందో నాకైతే ఏమీ అంతు పట్టడం లేదు.
శాస్త్రి నా భర్తగా లభించడం నిజంగా నేను పూర్వజన్మలో చేసుకున్న సుకుత మే. పెళ్ళి చూపుల నాడు శాస్త్రిని చూడగానే నా గుండె జల్లు మంది. అందంలో మన్మధుడిలా ఉన్నాడు. ఎరుపుతో కూడుకున్న పచ్చని వంటి ఛాయతో తన ముఖం ఎంతో ముద్దు గా వుంటుంది. మా పెళ్ళప్పుడైతే బంధువులందరూ మా ఇద్ద రిదీ ” మేడె ఫర్ ఈచ్ అదర్” జంట అని ఒకటే పొగడటం .
నన్నూ అందరూ చిన్నప్పటి నించీ అంద గత్తె అనే లెక్క గట్టారు. పెళ్ళి అయ్యాక
కొంచం వళ్ళు చేసినా ఇప్పటి కీ అద్దంలో చూసుకుంటే నాకు నేనే ముద్దు వస్తాను. బంగారంతో మిక్స్ అయిన వంటి రంగు నాది. వంట్లో భాగాలన్ని ఎక్కడివక్కడ అమర్చినట్లు పర్ఫెక్ట్ గా పెట్టాడు ఆ దేముడు. “ఇద్ద రు పిల్లలు పుట్టినా ఇంకా నీ వంట్లో ఒక్క మడత కూడా కనపడదోయ్” అంటుంటారు శాస్త్రి. పడక గదిలో నా వంటి మీద ఒక్క నూలు పోగు వున్నా ఒప్పుకోడు తను.
“ఈ అందాలన్ని తనివితీరా చూస్తే కాని నాకు నిద్ర పట్టదోయ్” అంటూ నా వంట్లోని ప్రతి భాగాన్ని నిమిరి నిమిరి ముద్దు పెడతారు. అరు సంవత్సరాల క్రితం తొలి కానుపులో మా అబ్బాయి సందీప్ పుట్టాక, మాత్రుత్వం తోడై నా అందం మరింత
పెరిగినని పొగిడే వారు శాస్త్రి. ఇక రెండో కానుపులో 4 సంవత్సరాల క్రితం మా పాప అర్చన పుట్టాక నేను ఇంతకు ముందు కన్నా ఇంకా ఎంతో అందంగా వున్నానని శాస్త్రి అంటుంటారు.
మరి తను నా సంతోషం కోసం అంటున్నారో లేక నిజంగానే నేను అంత అందంగా ఉన్నానో ఆ దేవునికే తెలియాలి. పాప పుట్ట గానే ముచ్చట గా ఇద్ద రు చాలని శాస్త్రి కి నచ్చ చెప్పి నేను ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాను. పడక గదిలో శాస్త్రి ఏనాడూ నాకు అసంత్రుప్తి కలిగించలేదు.
The post తప్పెవరిది – 1 appeared first on Telugu Sex Stories.