నా పేరు నేహా. నా వయసు 25 ఏళ్ళు – Part 1

నా పేరు నేహా. నా వయసు 25 ఏళ్ళు. నేను ఒక పెద్ద కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నాకు కాలేజీ రోజులనుంచి చాల అందగత్తెనని పేరు. అందరూ నన్నే చేస్తుండేవారు. నాకు కూడా అలా అందరూ నన్నే కళ్ళార్పకుండా చూడటం ఇష్టపడేదాన్ని. ఎప్పుడైతే అందరూ నా అందానికి ఫ్లాట్ అయ్యేవారు, నేను కూడా నా అందాన్ని చాల బాగా మైంటైన్ చేయటానికి రోజు జిమ్ కి వెళతాను. తినే విషయంలో చాల స్ట్రిక్ట్ గా ఉంటాను, ప్రతి నెలకి బ్యూటీ పార్లర్ కి వెళ్తుంటాను. ప్రతి రోజు ఇంట్లో, నేను అందంగా ఉండటానికి కెమికల్స్ కాకుండా నాచురల్ గా ఏదో ఒకటి కలుపుకొని మొహానికి రాసుకుంటాను. నా అందాన్ని అలా కాపాడుకుంటూ వచ్చాను. అయితే కాలేజీ రోజుల్లో అందరమ్మాయిలు అందంగానే ఉండేవారు, కానీ నేను చాల స్ట్రిక్ట్ గా ఉంటాను కాబట్టి, ఇప్పుడు మాత్రం ఆ తేడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు నేను ఎలా నా బాడీ ని ఇలా మైంటైన్ చేస్తుంటాను అని అడుగుతూనే ఉంటారు.కాలేజీ రోజుల నుంచి చాల మంది నన్ను అదో లాగా చూసేవారు. లెక్చరర్ లతో సహా. అందరి కళ్ళు ఎప్పుడు నా పైనే. అయితే కొత్తల్లో నాకు చాల డిస్కంఫోర్ట్ అనిపించించేది, తర్వాత అలవాటైపోయింది.ప్రస్తుతం నేను పనిచేస్తున్న కంపెనీలో, మేనేజర్ పేరు అశ్విన్, అతని వయసు 40 ఏళ్ళు, పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నేను ఈ కంపెనీలో నా పీజీ అయ్యాక జాయిన్ అయ్యాను, జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు మాత్రమే అయ్యింది.మొదటి నుంచి అశ్విన్ నన్ను అదొలాగ చూసేవాడు. కానీ ఎప్పుడు కూడా చాల డీసెంట్ గానే ఉంటాడు. నాతో పనిచేసే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కానీ వారి చూపులు మాత్రమే విచిత్రంగా ఉంటాయి. ఒక రోజు అశ్విన్ నన్ను తన క్యాబిన్ కి రమ్మన్నాడు. నేను వెళ్లాను.“నేహా, ఆ రిపోర్ట్ పూర్తయ్యిందా ??”“అయ్యింది సర్”“ఎప్పుడు ఇస్తావ్ రివ్యూ కి ??”“టు డేస్ లో అయిపోతుంది సర్”“సరే….అలాగే మన ప్రాజెక్ట్ డాక్యుమెంట్ సంగతేంటి ??”“అది కూడా రెడీ చేస్తున్నాను సర్”“చాల జాగ్రత్త, అది చాల ఇంపార్టెంట్ డాక్యుమెంట్. చాల జాగ్రత్తగా మనం దాని మీద వర్క్ చేయాలి, అర్ధమయ్యిందా ??”“ఓకే సర్”“అలాగే ప్రియా హెల్ప్ తీసుకొని, ఇద్దరు కలసి ఎలాగైనా ఈ రెండు వర్క్స్ తొందరగా కంప్లీట్ చేయండి. ఓకేనా ??”“ఒకే సర్”“పోయిన సరి ఎం జరిగిందో, గుర్తుందిగా ??”“గుర్తుంది సర్”“నువ్వు ఒక సున్నా మరిచిపోయావు డాక్యుమెంట్ లో. దాని వల్ల నా పరువు పోయినట్లనిపించింది అందరి ముందు”“సారీ సర్”“ఇట్స్ ఒకే. మొదటి సరి చేస్తే తప్పు. ఇంకోసారి చేస్తే అది తప్పవ్వదు, నేరమవ్వుది, అందుకే ప్రియా హెల్ప్ కూడా తీసుకో ఈ సరి ఓకేనా ??”“ఒకే సర్”“అలాగే……నేహా నువ్వు లాస్ట్ టైం ప్రమోషన్ గురించి అడిగావు కదా ??”“అవును సర్”“దాని గురించి నేను ఆలోచించాను, అయితే సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఒకసారి ఇక్కడికి రా నువ్వు……నీకు ఒక విషయం చెప్పాలి”“…..ఎందుకు సర్ ??”“నీకు ప్రమోషన్ కావల వద్ద ??”“కావలి సర్”“మరి చెప్పినట్లు చేయి questions అడగకుండా……ఓకేనా ??”“ఒకే సర్”“సరే వెళ్ళు ఇంక”నేను వెనక్కి తిరిగి డోర్ దగ్గరకు వెళ్ళాను.“నేహా…..”“ఏంటి సర్ ??”“సాయంత్రం నువ్వు కలుస్తున్నట్లు ఎవ్వరికి తెలియకూడదు, అందరూ వెళ్ళాక చూసుకొని, వచ్చి కలవు నన్ను సరేనా ??”“ఒకే సర్……”“ఏంటి అలా చూస్తున్నావ్ ??”“ఎం లేదు సర్……”“సరే ఇక వెళ్ళు”“ఒకే సర్”నేను డోర్ క్లోజ్ చేసి నా క్యాబిన్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాను. ఈ రోజు అశ్విన్ మాటలు చాల తేడాగా కనిపించాయి. ప్రమోషన్ గురించి అడిగితే ఆఫీస్ అయ్యాక ఒంటరిగా నన్ను కలవమనటం ఏంటి ?? నాకు ఏమి అర్ధంకాలేదు.బాగా ఆలోచించాను. నా ఫోన్ తీసుకొని మేనేజర్ చెప్పిందంతా వాయిస్ రికార్డింగ్ చేద్దామని అనుకున్నాను.ప్రియ దగ్గరకు వెళ్లాను:“ప్రియ……”“చెప్పు నేహా……”“నీతో ఒక విషయం చెప్పాలి…….”“ఏంటో చెప్పు…..”కొంచెం కాంటీన్ దగ్గరకు వెళ్లి మాట్లాడుకున్నామా ??సరే అని ఇద్దరం కాంటీన్ దగ్గరకి వెళ్లి కాఫీ తాగుతూ కూర్చున్నాము.“నేను ఇంతక ముందు అశ్విన్ ని ప్రమోషన్ కోసం అడిగాను…….”“…….”“ఈ రోజు ఆ విషయం గురించి డిస్కషన్ వచ్చింది”“ఒకే”“అయితే నన్ను ఒకసారి సాయంత్రం ఎవరు లేని టైం లో వచ్చి కాలవమన్నాడు…….”“సరే కలవు…….”“నీకు అర్ధం కావట్లేదా ?? నన్ను ఎవరు లేనపుడు వచ్చి కలవమన్నాడు ?? నీకు ఏమి ఆలోచన రావట్లేదా ??”“నేహా…..కలిస్తే ఏమౌతుంది…. ?? కలవమంది ఆఫీస్ లోనే కదా ??”