రెండు రోజుల తర్వాత:నేను ఒప్పుకున్నా డీల్ ఈ వీకెండే……. నాలో ఒకవైపు excitement ……. ఇంకోవైపు ఆలోచనలు …….ఒకవైపు ఈ జీవితం వదిలేయాలని …… ఇంకోవైపు డబ్బు …….. గత రెండు రోజులుగా ఆలోచించాను……. ఒకవేళ రేపు నాకేమైనా జరిగితే నేను అమిత్ నుంచి దూరం అయితే ……. నా పరిస్థితి ఏంటి ?? so ఒక విధంగా చెప్పాలంటే నేను ఇక్కడ ఇరుక్కుపోయాను అని తెలిసింది. కానీ ఒక ఈ రెండు మూడు నెలలు నాకు డబ్బు చాలా అవసరం.నా అపార్ట్మెంట్స్ ఏమయ్యాయో, నా కార్ ఏమైందో తెలీదు. అమిత్ వాటి పై క్లారిటీ ఇవ్వటం లేదు. నేను అందుకని డిసైడ్ అయిన విషయం ఏంటంటే …… ఇక నేను EMIలు కట్టకుండా …… ఒకేసారి డబ్బులు సంపాదించి …… ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కొని అమిత్ దగ్గరనుంచి experience certificates తీసుకొని నా నార్మల్ లైఫ్ కి వచ్చేయాలని డిసైడ్ అయ్యాను. అతిగా ఆశపడకుండా ఒక్క అపార్ట్మెంట్ ఉంటె నాకు సరిపోతుంది. రేపు నాకేమైనా కష్టం వస్తే అది అమ్ముకొనో లేదా దాని పై లోన్ తీసుకొనో జీవిస్తాను. ఇక నేను అమిత్ నాకు డబ్బు పై చూపించే ఆశలను వదులుకోవాలని అనుకున్నాను. అమిత్ ఈ సరి ఎన్ని చెప్పిన నేను వినను. మొదట్లో ఐదేళ్లు అనుకున్నాను. కానీ నాకు రిస్క్ చేయటం ఇష్టం లేదు. అసలే పొలిటికల్ ట్రాప్ లో ఉన్నాడు అమిత్. ఈ టెన్షన్ నేను పడలేను. ఒక రెండేళ్లు ఈ జీవితం గడిపి ఒక అపార్ట్మెంట్ అలాగే ఒక కార్ కొనుక్కుని అది కూడా EMIలతో కాకుండా డైరెక్ట్ గా మొత్తం డబ్బు కట్టి కనుక్కుంటాను. అప్పుడు నాకు ఇంక ఎలాంటి టెన్షన్ ఉండదు.అమిత్ నా అపార్ట్మెంట్స్ అలాగే నా కార్ ఇక లేవు అని చెప్తే మాత్రం నేను నా జీవితానికి ఇప్పుడే goodbye చెప్పేసి పాత విషయాలకు బాయ్ చెప్పేసి మళ్ళి కొత్తగా నా జీవితం నేను స్టార్ట్ చేసుకుంటాను.ఇదే నా ప్లాన్. ఇక అమిత్ ఎన్ని విషయాలు చెప్పిన సరే రెండేళ్లకు మించి నేను ఈ లైఫ్ లో ఉండతలుచుకోలేదు. తను నాకు ఎన్ని ఆశలు చూపెట్టిన, ఎలా కన్విన్స్ చేసిన నేను కన్విన్స్ అవ్వను. నాకు ఇలా లైఫ్ ని భయం భయం గా జీవించాలని లేదు. కానీ ఈ రెండేళ్లు మాత్రం ఆచి తూచి డీల్స్ తీసుకుంటాను. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుతాను. అంతే.మూడు రోజుల తర్వాత:అమిత్ నుంచి ఫోన్ వచ్చింది.“హలో అమిత్ …… ““హలో నేహా డియర్ …… good news …… నాకు next week bail వస్తుంది…… I will be back ….. ““ఓ ……. అమిత్ నీతో నేను చాలా డిస్కస్ చేయాలి ……. ““సారీ …… ఫోన్ లో వొద్దు ….. నేను నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నీకు కాల్ చేస్తాను ……. ఓకేనా ??”“ఓకే …… ““నీకు ఇదంతా టెన్షన్ గా భయం గా ఉండొచ్చు ……. but don’t worry …….. నేనొచ్చాక లీగల్ టీం తో మాట్లాడతాను అప్పుడు అన్ని విషయాలు క్లారిటీ వస్తాయి …… అప్పటి వరకు relax …….. ““అమిత్ నీకు అలా చెప్పటం easy ……. ““ఓకే నేహా డియర్ …… ఇప్పుడు నువ్వు చెప్తే నేను వినే పోసిషన్ లో లేను…… నెక్స్ట్ వీక్ వచ్చాక మాట్లాడు …….. ““ఓకే ……. ““అలాగే నీ డీల్ కూడా postpone అయ్యింది …….. ““postpone అయ్యిందా ఎందుకు ??”“నేను వచ్చేవరకు …….. నువ్వు డీల్ కి వెళ్ళటం నాకిష్టం లేదు …….. నేను అక్కడుంటే నాకు కంట్రోల్ ఉంటుంది …….. ““అమిత్ ఏమైనా ప్రాబ్లెమ్ ఆ ??”“లేదు …… ““మరి లాస్ట్ వీక్ డీల్ ఒకే చేసావ్ కదా …… ఇప్పుడెందుకు నీకు ఇష్టం లేదు అంటున్నవ్ …….. ““ఎందుకంటే ……. వాళ్ళతో కూర్చొని negotiate చేసి డీల్ money ని ఇంకా పెంచాలని చూస్తున్నాను …….. face to face కూర్చుంటే బెటర్ గా డీల్ చేయొచ్చు ……. లాస్ట్ వీక్ నాకు తెలీదు నెక్స్ట్ వీక్ బెయిల్ వస్తుందని ……. ఇప్పుడు తెలుసు కాబట్టి ……. మళ్ళి నా కాంటాక్ట్స్ తో నేను reconnect అవ్వాలి…… నాకు కొంచెం టైం పడుతుంది…….. మళ్ళి నా strength ని నేను తెచ్చుకోవాలి మార్కెట్ లో ……. ““hmmmmm……. ““అమిత్ నా అపార్ట్మెంట్స్ అలాగే నా కార్ సంగతేంటి ??”“హా ….. ““అమిత్ హా ……. లాంటి ఆన్సర్స్ ఇవ్వొద్దు. straight గా చెప్పు ……… ““అవి నువ్వు అమ్మేయాలి …….. ““ఆ ఏంటి ??”“ఇక్కడ అమ్మేసి వేరే స్టేట్ లో కొనుక్కుంటే సేఫ్ ……. ““ఎందుకు ?? ఇప్పుడు నా EMI లా సంగతేంటి ??”“don’t worry ……. అవి అమ్మటానికి పార్టీ ని వెతుకుతున్నాను ……… వాళ్ళు కొనుక్కుని EMI లు కట్టుకుంటారు …… ““ఎంత డబ్బు వస్తుంది ??”“5 లక్షలు …… ““5 లక్షల ?? నేను వాటిపై 10 లక్షల పైగా ఖర్చుపెట్టాను అమిత్ ……. ఎన్నో డీల్స్ చేసి ….. ఎంతో మందితో ….. ““నేహా డియర్ …… నేహా డియర్ ……. ఫోన్ లో ఎక్కువ మాట్లాడొద్దు …… నేను వచ్చాక అన్ని చెప్తాను ……. ఒకే ?? బాయ్ …… ” అని చెప్పు ఫోన్ పెట్టేసాడు.నాకు అమిత్ పై కోపం వచ్చింది. చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. డీల్ లేదు అంటున్నాడు. నెక్స్ట్ వీక్ వచ్చి నన్ను మళ్ళి ఏదో ఒకటి చెప్పి convince చేయాలనీ చూస్తాడు. నేను మాత్రం కన్విన్స్ అవ్వను. అమిత్ చెప్పేవి వింటుంటే నాకు భయం కూడా వేస్తుంది. అసలు ఏమి పట్టనట్లున్నాడు.నేను రెండేళ్లు కాదు మహా అయితే ఒక 1 ఇయర్ ఉంటాను అంతే. city లో కాకుండా ఎక్కడో ఒక town లో సగం ధరలకు apartments వస్తాయి. అలాంటిది ఒకటి కొనుక్కొని rent కి ఇచ్చి ……. city లో ఏదో ఒక జాబ్ వెతుక్కొని settle అవుతాను. అమిత్ తో పాటు నేను రాహుల్ కి కూడా దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను.అలాగే నా న్యూడ్ ఫొటోస్ ఎక్కడ store అయ్యి ఉన్న డిలీట్ చేసేయమని అమిత్ కి రాహుల్ కి అర్జెంటు గా చెప్పాలి. వారం రోజుల తర్వాత:“హలో అమిత్…… ”“….. కార్ ఒచ్చింది …. బయట నీ కోసమే వెయిట్ చేస్తుంది …… ”“ఓకే ……. ” అని నేను కార్ ఎక్కాను.ఈ రోజె డీల్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక రెండు గంటలు టైం ఉంది. రాత్రి 7 కి నేను guest house కి వెళ్ళాలి కానీ అంతకన్నా ముందు అమిత్ ని కలవాలి. అమిత్ కి bail వచ్చి హోటల్ లో కూర్చున్నాడు. face to face మీటింగ్ లేకుండానే డీల్ ని ఫైనల్ చేసాడు. కార్ ఒక ఇంటి ముందు ఆగింది. నేను 3/4th జీన్స్ టైట్ t-shirt వేసుకొని ఉన్నాను. అమిత్ నాకు ఒక సెక్సీ చీర ఇస్తాను ఆనాడు.నేను డోర్ దగ్గరికి వెళ్లి బెల్ కొట్టాను. అమిత్ డోర్ ఓపెన్ చేసాడు.